హెవీ డిజైన్లు వేసుకోలేకపోతే ఇలాంటి సింపుల్ డిజైన్ వేసుకోండి. సూపర్ గా ఉంటుంది.
జుమ్కా మెహందీ డిజైన్ అందంగా, చేతులకు నిండుగా ఉంటుంది.
పూలు, తీగలతో స్టైలిష్ డిజైన్ వేసుకోవచ్చు. ఇది సింపుల్ గా, అందంగా ఉంటుంది.
మీ చేతులు పెద్దవిగా, స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే ఇలాంటి డిజైన్ మంచి ఎంపిక.
నెట్ ప్యాట్రన్ ఉన్న ఈ డిజైన్ రాయల్ లుక్ ఇస్తుంది. ఇది చేతులను క్లాసీగా, అందంగా చూపిస్తుంది.
బ్రాస్లెట్ మెహందీ యువతులకు చాలా అందంగా కనిపిస్తుంది. సింపుల్, స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Gold Chain: 5 గ్రాముల్లో బంగారు చైన్.. చూస్తే వెంటనే కొనేస్తారు!
ఫ్లోరల్ ప్రింట్ సారీస్ కి ఈ బ్లౌజులు సూపర్ గా సెట్ అవుతాయి!
Fashion tips: ఇలాంటి ఫ్యాన్సీ సూట్ సెట్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
మగువల మనసుదోచే ట్రెండీ మెట్టెలు.. ఓసారి చూసేయండి