Telugu

అందమైన రంగుల్లో రఫుల్ చీరలు.. పార్టీలకు అదిరిపోతుంది

Telugu

బ్లాక్ రఫుల్ శారీ

నలుపు రంగు రఫుల్ చీర ఏ పార్టీకైనా  క్లాసీ లుక్ ఇస్తుంది. దీని ఫ్లోయింగ్ డిజైన్, లేయర్స్ మిమ్మల్ని స్లిమ్‌గా, స్టైలిష్‌గా చూపిస్తాయి.

Image credits: instagram @sonamvaswanidadlani
Telugu

రెడ్ రఫుల్ శారీ

ఎరుపు రంగులో ఉండే రఫుల్ చీర ఎవరినైనా రాయల్‌గా, ఆకర్షణీయంగా చూపిస్తుంది. 

Image credits: instagram @archanakochharofficial
Telugu

వైట్ రఫుల్ శారీ

తెలుపు రంగు రఫుల్ చీర ఇది. చూసేందుకు చాలా సింపుల్‌గా ఉన్నా చాలా హుందాగా ఉంటుంది. 

Image credits: instagram @kinjalshuklabhanushali
Telugu

పేస్టల్ పింక్ రఫుల్ శారీ

పేస్టల్ పింక్ రఫుల్ చీర చూసేందుకు సాఫ్ట్, గ్రేస్‌ఫుల్ లుక్ ఇస్తుంది. ఈ రంగు ముఖ్యంగా పగటిపూట ఫంక్షన్లకు బావుంటుంది.

Image credits: instagram @dajwaree
Telugu

నేవీ బ్లూ రఫుల్ శారీ

నేవీ బ్లూ రఫుల్ చీర సాయంత్రం ఫంక్షన్లకు, పండుగల దుస్తులకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: instagram @surabhiagrawal_couture
Telugu

ఎమరాల్డ్ గ్రీన్ రఫుల్ శారీ

ఎమరాల్డ్ గ్రీన్ రఫుల్ చీర ఎవరికైనా  రిచ్ లుక్ ఇస్తుంది. దీని తెలుపు స్కిన్ టోన్ అయితే అద్భుతంగా నప్పుతుంది.

Image credits: instagram @thegirlinskyhighheels and labelprernamehra
Telugu

గ్రే కలర్ రఫుల్ చీర

డిజైనర్ బ్లౌజ్ లో ప్లెయిన్ గ్రే కలర్ రఫుల్ చీర ఎంతో ఇంపుగా ఉంటుంది.

Image credits: Sarees Bazaar

Ring Mangalsutra: చైన్, బ్రేస్లేట్ కాదు..రింగ్ మంగళసూత్రాలు చూశారా?

Dry Fruits: రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్?

కేవలం వారంరోజులు ఉప్పు తినకుంటే ఏమవుతుందో తెలుసా?

Sreeleela Fitness: శ్రీలీల బ్యూటీ సీక్రెట్ ఇదేనట