Telugu

Ring Mangalsutra: చైన్, బ్రేస్లేట్ కాదు..రింగ్ మంగళసూత్రాలు చూశారా?

Telugu

రింగ్ మంగళసూత్రం డిజైన్స్..

ఈ మధ్యకాలంలో రింగ్ మంగళసూత్రం డిజైన్స్ చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లే మహిళలు ఇలాంటి రింగ్స్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  

Image credits: Pinterest
Telugu

డబుల్ లేయర్ రింగ్..

డబుల్ లేయర్ బ్లాక్ బీడ్స్ రింగ్ చాలా అందంగా ఉంటుంది. దీనికి రెండు వైపులా నల్లపూసలు, మధ్యలో తెల్ల రాళ్లు ఉంటాయి.  చాలా స్టైలిష్ గా కూడా కనపడతాయి. 

Image credits: Pinterest
Telugu

డైమండ్ రింగ్..

సింగిల్ లైన్ నల్లపూసలతో పాటు ఇలాంటి అందమైన డైమండ్ రింగ్ మంగళసూత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది మీ చేతుల అందాన్ని పెంచడమే కాకుండా, చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

క్రిస్-క్రాస్ రింగ్ మంగళసూత్రం

మీకు మోడ్రన్, ట్రెండీ మంగళసూత్రం డిజైన్ కావాలంటే, ఇలాంటి క్రిస్-క్రాస్ రింగ్ మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు. ఇది చాలా అందంగా, ఎంతో హుందాగా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

మోడ్రన్ డిజైన్ మంగళసూత్రం

ఈ మోడ్రన్, కస్టమైజ్డ్ రింగ్ మంగళసూత్రం డిజైన్‌లో 'P' అనే అక్షరం ఉంది. మీరు కూడా ఇలా మీ భర్త పేరులోని మొదటి అక్షరంతో రింగ్ మంగళసూత్రాన్ని తయారు చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

డబుల్ లైన్ స్టోన్ రింగ్ మంగళసూత్రం

ఈ డబుల్ లైన్ స్టోన్ రింగ్ మంగళసూత్రం డిజైన్ కూడా చాలా క్యూట్‌గా, అందంగా ఉంటుంది. దీని మధ్యలో నల్ల పూసలు, పక్కన తెల్ల రాళ్లు ఉండటంతో చూడటానికి చాలా బాగుంది.

Image credits: Pinterest

Dry Fruits: రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్?

కేవలం వారంరోజులు ఉప్పు తినకుంటే ఏమవుతుందో తెలుసా?

Sreeleela Fitness: శ్రీలీల బ్యూటీ సీక్రెట్ ఇదేనట

Blood Sugar: ఇదొక్కటి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటుంది