Telugu

Rosemary Oil: ఇలా అయితే రోజ్ మేరీ వాడకూడదు...ఈ విషయం తెలుసా మీకు?

Telugu

ట్రెండింగ్ రోజ్ మేరీ

జుట్టు గ్రోత్ కోసం ఈ మధ్య చాలా మంది రోజ్ మేరీ తెగ వాడుతున్నారు. నూనెల కలిపి హెయిర్ ప్యాక్, స్ప్రే రూపంలో యూజ్ చేస్తున్నారు. కానీ వాడితే ఏం జరుగుతుందో కూడా తెలుసుకోండి.

Image credits: pexels
Telugu

సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట

మార్కెట్లో, ఆన్ లైన్‍లో రకరకాల రోజ్‌మేరీ ప్రొడక్టులు దొరుకుతాయి. కానీ రోజ్‌మేరీ వాడకం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎక్స్ పర్ట్ చెబుతున్నారు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట. 

Image credits: freepik
Telugu

రక్త ప్రసరణ పెంచుతుంది

రోజ్‌మేరీలో ఉండే కొన్ని ఆల్కలాయిడ్స్ జుట్టు పెరగడానికి, సువాసన రావడానికి సాయపడతాయి. దీన్ని మాడుకు రాయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.

Image credits: social media
Telugu

అకస్మాత్తుగా ఆపితే జుట్టు రాలుతుంది

జుట్టు ఆరోగ్యం కోసం రోజ్‌మేరీ వాడేవాళ్లు.. దాని వాడటం సడెన్‍గా ఆపేస్తే, జుట్టు రాలే సమస్య మళ్లీ మొదలయ్యే ప్రమాదం చాలా ఎక్కువ.

Image credits: social media
Telugu

బట్టతల వచ్చే ప్రమాదం

ఇలా చేయడం వల్ల కొత్తగా పెరిగిన జుట్టు కూడా ఊడిపోతుంది. బట్టతల లాంటి సమస్యలు మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది.

Image credits: Getty
Telugu

వికారం, వాంతులు

రోజ్‌మేరీని అధిక మోతాదులో వాడితే వికారం, వాంతులు, కడుపులో అసౌకర్యం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Image credits: Getty

Bracelet Designs:కళ్లు చెదిరే.. వెండి కలయికతో నల్లపూసల బ్రేస్లేట్స్.!

Jhumki Earrings: జీన్స్ మీదకు కూడా సూటయ్యే జుంకీ ఇయర్ రింగ్స్

Gold Necklace: 8గ్రాముల్లోనే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు..చూసేయండి

Home Decor: ఇంటికి ఫైవ్ స్టార్ లుక్ ఇచ్చే క్యాండిల్ హోల్డర్స్