Bracelet Designs:కళ్లు చెదిరే.. వెండి కలయికతో నల్లపూసల బ్రేస్లేట్స్.!
life Jul 22 2026
Author: ramya Sridhar Image Credits:pinterest
Telugu
ఇన్ఫినిటీ లాకెట్ తో బ్రేస్లేట్..
ఈ కాలం అమ్మాయిలు ఇన్ఫినిటీ సింబల్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ఇన్ఫినిటీ సింబల్ కి చైన్ రూపంలో నల్లపూసలు వస్తాయి. సింపుల్ గా ఉంటుంది. డైలీవేర్ కి బాగుంటుంది. అందంగా కూడా ఉంటుంది.
Image credits: silveradda.com
Telugu
సిల్వర్ బార్ డిజైన్ బ్రేస్‌లెట్
మధ్యలో సన్నని సిల్వర్ బార్, రెండు వైపులా నల్ల పూసలు ఉన్న ఈ డిజైన్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. దీని క్లీన్, మోడ్రన్ లుక్ ఆఫీస్ వేర్, ఫార్మల్ డ్రెస్సులపై చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ మోటిఫ్ బ్రేస్‌లెట్
పువ్వుల డిజైన్‌తో ఉండే ఈ సిల్వర్ మోటిఫ్ బ్లాక్ బీడ్స్ బ్రేస్‌లెట్.. ట్రెడిషనల్ డ్రెస్సులపై చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫంక్షన్లలో ఈ డిజైన్ మీకు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
డబుల్ లేయర్ బ్లాక్ బీడ్స్ బ్రేస్‌లెట్
మీకు కాస్త రిచ్, ట్రెండీ లుక్ కావాలంటే ఈ డబుల్ లేయర్ డిజైన్ ఎంచుకోండి. రెండు వరుసలలో ఉండే నల్ల పూసలు, సిల్వర్ డిటైలింగ్.. బ్రేస్‌లెట్‌ను హెవీగా చూపించకుండానే ప్రీమియం లుక్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu
ఆక్సిడైజ్డ్ సిల్వర్ బ్రేస్‌లెట్
ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్‌తో ఉండే ఈ బ్లాక్ బీడ్స్ బ్రేస్‌లెట్ ఇండో-వెస్టర్న్ ఫ్యాషన్‌ను ఇష్టపడేవారికి ఫస్ట్ ఛాయిస్. కుర్తీలు, లాంగ్ డ్రెస్సుల మీదకు కూడా చాలా అందంగా కనిపిస్తాయి.
Image credits: pinterest
Telugu
అడ్జస్టబుల్ చైన్ బ్రేస్‌లెట్
అడ్జస్టబుల్ చైన్‌తో వచ్చే ఈ సిల్వర్ బ్లాక్ బీడ్స్ బ్రేస్‌లెట్ ఏ మణికట్టుకైనా సులభంగా సరిపోతుంది. తేలికగా, సౌకర్యవంతంగా ఉండటంతో రోజూ వేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.