Telugu

Gold Necklace: 8గ్రాముల్లోనే లైట్ వెయిట్ నక్లెస్ డిజైన్లు..చూసేయండి

Telugu

లైట్ వెయిట్ నక్లెస్..

సింపుల్ గా రెడీ అవ్వాలి అనుకుంటుంటే.. ఇలాంటి లైట్ వెయిట్ నక్లెస్ లు ఎంచుకోవాలి.  ఇవి.. చైన్ మోడల్ లో ఉంటూనే నక్లెస్ ఫీలింగ్ ఇస్తాయి. బడ్జెట్ లోనూ వచ్చేస్తాయి. 

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ గోల్డ్ నెక్లెస్

ఈ మధ్య ఫ్లోరల్ డిజైన్లను మహిళలు బాగా ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్‌తో పాటు మన్నిక కూడా కావాలంటే ఈ డిజైన్ ఎంచుకోవచ్చు. ఇవి చూడటానికి గ్రాండ్‌గా ఉన్నా, బరువు చాలా తక్కువగా ఉంటాయి.
Image credits: instagram
Telugu

గోల్డ్ చైన్‌తో నెక్లెస్

బడ్జెట్ మరీ తక్కువగా ఉంటే, 5 గ్రాముల్లోనే ఇలాంటి ఐబాల్ అటాచ్డ్ గోల్డ్ చైన్ చేయించుకోవచ్చు. ఇది చాలా దృఢంగా ఉంటుంది. రోజూ వేసుకోవడానికి ఇది మంచి ఆప్షన్.
Image credits: instagram
Telugu

పెండెంట్ అటాచ్డ్ నెక్లెస్

8 గ్రాముల లోపు బరువున్న లైట్‌వెయిట్ గోల్డ్ చైన్‌కు హెవీ లాకెట్ అటాచ్ చేసి ఇలాంటి నెక్లెస్ తయారు చేయించుకోవచ్చు. ఇది చీరలు, ఇతర సంప్రదాయ దుస్తులపై లుక్‌ను మరింత పెంచుతుంది.
Image credits: instagram
Telugu

లేటెస్ట్ గోల్డ్ నెక్లెస్ డిజైన్

ఫ్లోరల్ ఐబాల్, పూసలతో ఉన్న ఈ చైన్ నెక్లెస్‌కు హెవీ లుక్ ఇస్తుంది. ఇది వేసుకుంటే మెడలో మరో చైన్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు.
Image credits: Pinterest
Telugu

కొత్త డిజైన్ గోల్డ్ నెక్లెస్

నగలు తరచుగా పోగొట్టుకునే మహిళలకు సన్నని చైన్‌కు లాకెట్ అటాచ్ చేసిన ఈ డిజైన్ బెస్ట్. ఇది వేసుకుంటే పోతుందన్న బెంగ ఉండదు. చూడటానికి కూడా చాలా డీసెంట్‌గా కనిపిస్తారు.
Image credits: Pinterest
Telugu

జాలర్ స్టైల్ గోల్డ్ నెక్లెస్

లాంగ్, షార్ట్ నెక్లెస్‌లు కాకుండా ఇలా జాలర్ స్టైల్ గోల్డ్ నెక్లెస్ కూడా ట్రై చేయొచ్చు. ఇవి చూడటానికి చాలా బాగుంటాయి, మెడ నిండుగా కనిపిస్తుంది. 8 గ్రాముల్లో సులభంగా చేయించుకోవచ్చు.

Image credits: Pinterest

Home Decor: ఇంటికి ఫైవ్ స్టార్ లుక్ ఇచ్చే క్యాండిల్ హోల్డర్స్

Cleaning Hacks: ఐరన్ వస్తువుల తుప్పు, షూష్ మురికి వదలగొట్టే చిట్కా ఇది

Serving Bowls: సింపుల్ డైనింగ్ కు ప్రీమియం టచ్ ఇచ్చే సెరామిక్ బౌల్స్

Jadau Jhumka: చీరల మీదకు అదిరిపోయే ట్రెండీ జడావు జుంకాలు..చూసేయండి