Telugu

గంజి నీళ్ళతో ముఖం కడిగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

Telugu

ముఖం మీద ముడతలు రాకుండా

గంజి నీళ్ళతో ముఖం కడుక్కోవడం వల్ల ముడతలు రాకుండా చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

కొల్లాజెన్ ఉత్పత్తికి

అమైనో ఆమ్లాలు కలిగిన గంజి నీళ్ళతో ముఖం కడుక్కోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది, చర్మం యవ్వనంగా ఉంటుంది.
 

Image credits: Getty
Telugu

విటమిన్లు బి, ఇ

విటమిన్లు బి, ఇ లాంటి శరీరానికి అవసరమైనవి గంజి నీళ్ళలో ఉంటాయి. 

Image credits: Getty
Telugu

నల్ల మచ్చలు పోవడానికి

గంజి నీళ్ళలో ఫినోలిక్ ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి నల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు పోవడానికి సహాయపడతాయి.
 

Image credits: Getty
Telugu

మెడ చుట్టూ నలుపు

గంజి నీళ్ళతో మెడ కడుక్కుంటే మెడ చుట్టూ నలుపు పోతుంది.

Image credits: Getty
Telugu

చర్మం కమిలిపోవడం

ఎండ వల్ల చర్మం కమిలిపోయినా, ఇతర రంగు మార్పులకైనా గంజి నీళ్ళతో ముఖం కడుక్కోవచ్చు. 

Image credits: Getty
Telugu

గమనిక

గంజి నీళ్లను ఉపయోగించే మందు మీకు దీంతో అలెర్జీ లేదని నిర్ధారించుకోవడానికి ప్యాచ్ టెస్ట్ చేయండి. డాక్టర్‌ని సంప్రదించిన తర్వాతే ముఖం మీద ప్రయోగాలు చేయండి.
 

Image credits: Getty

30 ఏళ్లు.. ₹1.75 లక్షల కోట్ల ఆస్తి.. ఎవరీ అమ్మాయి?

Diabetes: షుగర్‌ కంట్రోల్ కోసం వీటిని తినండి

Weight Loss: బరువు తగ్గడానికి చాలామంది ట్రై చేసే చిట్కాలెంటో తెలుసా?

Uric Acid: రోజుకు 2 సార్లు నిమ్మరసం తాగితే హెల్త్ కి ఎంత మంచిదో తెలుసా