Lifestyle

ఈజీగా బరువు పెరిగిపోతున్నారా? కారణం ఇదే కావచ్చు

Image credits: Getty

శరీర బరువు

తెలీకుండా తాము ఈజీగా బరువు పెరిగిపోతున్నాం అని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. అలా బరువు పెరగడానికి మన అలవాట్లే కారణం కావచ్చు.

 

Image credits: Getty

బరువు పెరగడానికి కారణాలు

కారణం ఏంటో తెలియదు. కానీ బరువు చాలా త్వరగా పెరిగింది అని మీరు కొంతమందిని అంటుంటారు.

Image credits: Getty

నిద్ర లేమి

నిద్ర లేమి శరీర బరువు పెరగడానికి ,ఊబకాయం పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది

Image credits: Getty

బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి

బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల కూడా బరువు పెరుగుతారు.

Image credits: Getty

షుగర్ డ్రింక్స్.

పంచదార కలిగిన జ్యూస్‌లు, సోడాలు కూడా బరువు పెరగడానికి కారణమవుతాయి.

Image credits: Getty

సరిపడా మంచినీళ్లు తాగకపోవడం

సరిపడా నీరు తాగకపోవడం డీహైడ్రేషన్‌కు, బరువు పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటి. 
 

Image credits: Google

రాత్రి భోజనం

రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కూడా శరీర బరువు పెరుగుతుంది 

Image credits: Getty

మిఠాయిలు, స్వీట్లు

మిఠాయిలు, స్వీట్లు అతిగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. బరువు కూడా పెరుగుతారు
 

Image credits: Freepik

మద్యపానం

 మద్యంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అది అధిక బరువు , ఊబకాయానికి దారితీస్తుంది. మద్యపానం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Image credits: Getty

ఏం చేస్తే గోర్లను కొరకరో తెలుసా

పరిగడుపున ఉప్పు నీళ్లు తాగాలి.. ఎందుకో తెలుసా

అత్యధిక ప్రభుత్వ సెలవులున్న టాప్ 7 దేశాలు ; భారత్ లో ఎన్నంటే

డెలివరీ తర్వాత మీ స్కిన్ పాడవకుండా బెస్ట్ టిప్స్ మీకోసం