Lifestyle
నేపాల్ ఏడాది పొడవునా సాంస్కృతిక, మత, చారిత్రక పండుగల గొప్ప చరిత్రను కలిగి ఉంది.
మయన్మార్ దేశం పండుగలు, మతపరమైన వేడుకలకు ప్రసిద్ధి చెందింది. థింగ్యాన్, తాంగ్గి బెలూన్ ఫెస్టివల్, వివిధ బౌద్ధ వేడుకలు మొదలైన ముఖ్యమైన పండుగలు.
ఇరాన్ క్యాలెండర్ పర్షియన్ సంస్కృతి, ఇస్లామిక్ సంప్రదాయాలలో కూడిన అనేక పండుగలను తెలియజేస్తుంది.
శ్రీలంక పండుగలు బౌద్ధ, హిందూ, క్రైస్తవ, ముస్లిం వేడుకల మిశ్రమం. ప్రతి పండుగ ఈ ద్వీపం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని,మతపరమైన సంప్రదాయాలను హైలైట్ చేస్తుంది.
బంగ్లాదేశ్ పండుగలు దాని హిందూ, ముస్లిం మరియు బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
ఈజిప్ట్ సెలవు దినాల క్యాలెండర్‌లో ఇస్లామిక్, లౌకిక వేడుకలు రెండూ ఉన్నాయి. ముఖ్యమైన సెలవులు ఈద్ అల్-ఫితర్, ఈద్ అల్-అధా, షామ్ ఎల్-నెస్సిమ్
భారతదేశం చలా వైవిధ్యమైనది... అనేక సంస్కృతులు సమ్మేళనం. ఇక్కడి అన్ని మతాల పండుగులకు సెలవులు వుంటాయి.