Telugu

పెళ్లిళ్లకు, వేడుకలకు పెద్ద ముక్కుపుడకల డిజైన్లు

Telugu

రజ్వాడీ గోల్డ్ నోస్ పిన్

మీనాకారీ వర్క్ ఉన్న ఈ రజ్వాడీ గోల్డ్ నోస్ పిన్ పెట్టుకుంటే ఎవరైనా అందంగా ఉంటారు.  స్టడ్ స్టైల్‌లో ఉండే ఈ గోల్డ్ నోస్ పిన్‌ను రూ.5000కే కొనవచ్చు.

Image credits: google gemini
Telugu

గోల్డ్ డైమండ్ నోస్ పిన్ డిజైన్

ఈ గోల్డ్ డైమండ్ నోస్ పిన్ లో చిన్న చిన్న వజ్రాలు పొదిగి ఉంటాయి. బడ్జెట్ తక్కువగా ఉంటే, వజ్రాలకు బదులు స్టోన్ వర్క్ ఉన్నదాన్ని ఎంచుకోవచ్చు.

Image credits: google gemini
Telugu

గోల్డ్ కుందన్ నోస్ పిన్

ఈ గోల్డ్ నోస్ రింగ్ మధ్యలో ఆకుపచ్చ రాయి, అంచులలో తెల్లటి కుందన్‌లు ఉన్నాయి. నీలి రాయి దీని అందాన్ని మరింత పెంచుతోంది. 

Image credits: google gemini
Telugu

మల్టీకలర్ రాజస్థానీ నోస్ రింగ్

ఫ్లోరల్ ఆర్ట్, రంగురంగుల రాళ్లతో చేసిన ఈ ముక్కు పుడక  లెహంగా లేదా చీరకు మంచి కాంబినేషన్ అవుతుంది.

Image credits: google gemini
Telugu

క్లాసిక్ గోల్డ్ నోస్ పిన్

 యూనిక్ ప్యాటర్న్‌లో బంగారు తీగలతో ఈ నోస్ పిన్‌ను తయారుచేశారు. దీనికి స్క్రూ బ్యాక్ లాక్ ఉండటం విశేషం. ముక్కు కుట్టించుకోవల్సిన అవసరం లేదు.

Image credits: google gemini
Telugu

సతరంగి గోల్డ్ నోస్ పిన్

 'సతరంగి' (ఏడు రంగుల) రాళ్ల నోస్ పిన్ ఇది. 20 ఏళ్ల అమ్మాయిల నుంచి 50 ఏళ్లు పైబడిన మహిళల వరకు అందరూ దీన్ని ధరించవచ్చు. 

Image credits: google gemini
Telugu

పెర్ల్ గోల్డ్ నోస్ పిన్

అడ్జస్టబుల్ సైజ్, రూబీ స్టోన్ తో వచ్చే నోస్ పిన్ ఇది. పెట్టుకుంటే రాయల్ లుక్‌ వస్తుంది.  

Image credits: google gemini

Hoop Earrings: 2 గ్రాముల బంగారంతో హూప్ ఇయర్ రింగ్స్

Blackheads: ముఖంపై బ్లాక్ హెడ్స్ ఈజీగా తొలగించే ట్రిక్స్

Diamond Necklace: రూ.3 వేలలోపు వచ్చే అమెరికన్ డైమండ్ నెక్లెస్‌లు ఇవిగో

Skipping Rice: రాత్రిపూట అన్నం తినడం మానేస్తే ఏమౌతుంది?