కంచిలీ బ్లౌజ్‌లు రాజస్థాన్ సంప్రదాయ వస్త్రధారణలో భాగం. వీటిని 'ఆంగీ' అని కూడా పిలుస్తారు. వీటిపై అద్దాలు, గోటా పట్టీ, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు.
మీ దగ్గర తెలుపు రంగు ఆర్గాన్జా లేదా టిష్యూ చీర ఉంటే, దానికి కాంట్రాస్ట్‌గా రాయల్ బ్లూ రంగు కంచిలీ బ్లౌజ్ వేసుకోండి.
హెవీ ఎంబ్రాయిడరీ ఉన్న కంచిలీ బ్లౌజ్ డిజైన్లు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఆకుపచ్చ రంగు బేస్‌పై గోల్డెన్, ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ ఉన్న డిజైన్‌ను ఎంచుకోండి.
లెహంగా లేదా చీర మీదకు క్లాసీ రెడ్ కంచిలీ బ్లౌజ్ ధరించండి. దీనిపై గోల్డెన్ బూటీ వర్క్ ఉండాలి.
ప్లెయిన్ సిల్క్ చీరతో పాటు, కాంట్రాస్ట్‌గా ఎరుపు రంగు సిల్క్ ఫ్యాబ్రిక్ కంచిలీ బ్లౌజ్‌ను ఎంచుకోవచ్చు.
కంచిలీ బ్లౌజ్‌కు వెనుక వైపు రెండు డోరీలు (తాళ్లు) ఉంటాయి. ఇవి బ్యాక్‌లెస్ లుక్‌ను ఇస్తాయి.
కంచిలీ బ్లౌజ్‌లో గోల్డెన్ వర్క్‌కు బదులుగా సిల్వర్ గోటా పట్టీ వర్క్ ఉన్న డిజైన్‌ను కొనండి. దీని కింద చైన్ స్ట్రింగ్ కూడా ఇచ్చారు.
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? ఈ 6 గింజలు మీ డైట్‌లో చేర్చుకోండి
Glaucoma: గ్లకోమా అంటే ఏంటి? కళ్లు పోయేదాకా లక్షణాలు తెలియవు..జాగ్రత్త
ABC Juice: రోజూ ఈ జ్యూస్ తాగారంటే మీలో వచ్చే అద్భుత మార్పులు ఇవే
Gold Pendant:రెండు గ్రాముల్లో గోల్డ్ లాకెట్. నల్లపూసలకు రెట్టింపు అందం