Telugu

10 గ్రాముల్లోపు వచ్చే బంగారు బ్రేస్లెట్స్.. ట్రై చేయండి

Telugu

నాట్ స్టైల్ కడా బ్రేస్లెట్

హార్ట్ షేప్ డిజైన్ లో నాట్ స్టైల్లో ఉన్న ఈ కడా బ్రేస్లెట్ వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఛాయిస్. 10 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

లీఫ్ డిజైన్ బ్రేస్లెట్

ఆడ్జస్టబుల్ ప్యాటర్న్ లో ఉన్న ఈ లీఫ్ డిజైన్ బ్రేస్లెట్ మీకు మోడ్రన్ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిలకు మంచి ఎంపిక. 

Image credits: Instagram
Telugu

స్టోన్ డిజైన్ బ్రేస్లెట్

స్క్వేర్ షేప్ డిజైన్ లో వైట్ స్టోన్స్ పొదిగిన రోజ్ గోల్డ్ బ్రేస్లెట్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. ఎలాంటి డ్రెస్సుతో అయినా సూపర్ గా సెట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ బ్రేస్లెట్

ఇన్ఫినిటీ, హార్ట్ షేప్ ఇంటర్ లాక్ తో ఉన్న ఈ రోజ్ గోల్డ్ బ్రేస్లెట్ చేతికి స్టైలిష్ లుక్ ఇస్తుంది. చాలా తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.

Image credits: instagram
Telugu

గ్రీన్ స్టోన్ బ్రేస్లెట్

వైట్, గ్రీన్ స్టోన్ కాంబినేషన్ లో ఉన్న ఈ గోల్డ్ బ్రేస్లెట్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. కాలేజ్ గర్ల్స్, వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

మినిమల్ డిజైన్ బ్రేస్లెట్

సన్నని చైన్, గోల్డ్ పూసలతో ఉన్న ఈ మినిమల్ డిజైన్ గోల్డ్ బ్రేస్లెట్ చాలా తక్కువ బరువులో వస్తుంది. డైలీవేర్ కి సూపర్ గా ఉంటుంది.

Image credits: instagram

Mangalsutra: మోడ్రన్ టచ్ ఇచ్చే డైలీవేర్ మంగళసూత్రం డిజైన్స్..చూసేయండి

Anklet Designs: ఈకాలం అమ్మాయిలు మెచ్చే పట్టీల డిజైన్స్ ..పాదాలకే అందం

Growing Carrots: ఈ టిప్స్ తో క్యారెట్ ని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు!

Jewellery Watches:పెళ్లిళ్ల కోసం అదిరిపోయే జ్యువెలరీ వాచ్ డిజైన్స్