Telugu

ముత్యాల జుంకాలు.. చీర, లెహెంగాలకు సరైన కాంబినేషన్

Telugu

గోల్డ్ ముత్యాల జుంకాలు

బంగారంతో చేసిన ముత్యాల జుంకాలు ఇవి. చాలా సింపుల్ గా కనిపిస్తున్నా ముఖానికి అందాన్ని ఇస్తాయి.

Image credits: Silvermerc Designs
Telugu

లైట్ వెయిట్ ముత్యాల జుంకాలు

చాలా తేలికైన ముత్యాల జుంకాలు ఇవి. సింపుల డిజైన్లో ఇవి అదిరిపోతాయి.

Image credits: Etsy
Telugu

నెమలి జుంకాలు

నెమలి చెవిపోగులకు వేలాడుతున్న ముత్యాల జుంకాలు ఎంతో అందాన్ని ఇస్తాయి.

Image credits: Yellow Chimes
Telugu

ముత్యాల డ్రాప్స్

ఈ డ్రాప్స్ చాలా ట్రెండీగా ఉంటాయి. వేలాడుతున్న ఈ ముత్యాల జుంకాలు మీకు నచ్చుతాయి.

Image credits: Demify.in
Telugu

ట్రెడిషనల్ జుంకాలు

ట్రెడిషనల్ జుంకాలు చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఆకుపచ్చ,  గులాడీ రంగుల రాళ్లు పొదిగి ఉంటాయి.

Image credits: Krishna Pearls
Telugu

ట్రెండీ ముత్యాల చెవిపోగులు

ఈ ట్రెండీగా ఉండే ముత్యాల చెవిపోగులు ఎంతో చక్కగా ఉంటాయి. నేటి అమ్మాయిలకు ఇవి నచ్చుతాయి.

Image credits: Krishna Pearls
Telugu

ముత్యాల చెవిపోగులు

వేలాడుతున్న చిన్న జుంకాలతో వచ్చే ఈ ముత్యాల చెవిపోగులు చీరలపై మంచి అందాన్ని ఇస్తాయి.

Image credits: Estele

Stone Anklet Designs:రంగు రంగు రాళ్ల పట్టీలు...చూస్తే కొనకుండా ఉండలేరు

Ghungroo Jhumka: ట్రెడిషనల్ దుస్తులపై అదిరిపోయే ఘుంగ్రూ జుంకాలు

Blouse Designs: పెళ్లిలో తళుక్కుమనాలంటే.. ఈ బ్లౌజ్ డిజైన్స్ మస్ట్ ట్రై

Pearl Anklet designs: ముత్యాలతో యాంటీ గోల్డ్ పట్టీలు.. ఎంత బాగున్నాయో