Telugu

ముఖానికి అందాన్నిచ్చే ముత్యాల చెవిపోగులు

Telugu

చిట్టి డ్రాప్ ఇయర్రింగ్స్

ఈ ముత్యాల డ్రాప్ ఇయర్రింగ్స్  ఏ అమ్మాయికైనా అందంగా ఉంటాయి. ఇందులో ఎన్నో డిజైన్లు ఉన్నాయి.

Image credits: PINTEREST
Telugu

గోల్డ్ హూప్స్ పెర్ల్ డ్రాప్

ఇవి గోల్డ్ హూప్స్ పెర్ల్ డ్రాప్ డిజైన్ ఇయర్రింగ్స్.  ఫంక్షన్లు, పండుగలు, పగటిపూట జరిగే ఈవెంట్లకు ఇది బెస్ట్ ఛాయిస్.

Image credits: Instagram@jamae.co
Telugu

గోల్డ్ టచ్ పెర్ల్ డ్రాప్ ఇయర్ రింగ్స్

హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్‌ ఇవి.  లైట్‌గా గోల్డ్ టచ్, కింద ముత్యం ఉంటాయి. బంగారం, ముత్యం కాంబినేషన్ ముఖానికి రిచ్ లుక్ ఇస్తుంది. 

Image credits: Gemini AI
Telugu

మల్టీ పెర్ల్ స్టడ్ పెర్ల్ డ్రాప్ ఇయర్ రింగ్స్

కొన్ని ముత్యాలతో  కూడిన స్టడ్.. కింద చిన్న ముత్యం డ్రాప్.. ఈ డిజైన్ ముఖ్యంగా అమ్మాయిలకు ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: Instagram@saher_fashion_hub
Telugu

టైనీ పెర్ల్ చైన్ డ్రాప్ ఇయర్ రింగ్స్

సన్నని చైన్‌కు వేలాడే చిన్న ముత్యం చెవి పోగులు ఇవి. పార్టీలకు, వెస్ట్రన్ డ్రెస్సులపైకి, డేటింగ్ వెళ్లేటప్పుడు ఇవి పెట్టుకుంటే బెటర్.

Image credits: _girlwithapearl Instagram
Telugu

మినీ పెర్ల్ డ్రాప్ ఇయర్ రింగ్స్

చిన్న పిల్లలకు ఇవి చక్కగా నప్పుతాయి. ఈ మినీ పెర్ల్ డిజైన్ చెవిని డామినేట్ చేయదు. ఇవి ముఖాన్ని ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా చూపిస్తుంది.

Image credits: Instagram@avsthetics.ca
Telugu

స్టోన్ వర్క్ పెర్ల్ డ్రాప్ ఇయర్ రింగ్స్

చిన్న ముత్యం హ్యాంగింగ్‌తో వచ్చే  స్టోన్ వర్క్ ఇయర్ రింగ్స్ ఇవి. ఇవి క్యూట్ లుక్ ముఖానికి ఇస్తుంది.

Image credits: Instagram@tjwholesale.pk
Telugu

హాఫ్ హూప్ పెర్ల్ ఇయర్ రింగ్స్

గోల్డెన్ హూప్స్‌పై అమర్చిన చిన్న ముత్యాలతో ఉంటే ఈ చెవిరింగులు ఎవరికైనా నచ్చుతాయి,

Image credits: Our own

Gardening Tips: కుండీలో కొమ్మ నాటితే చాలు పెరిగేసే మొక్కలు ఇవిగో

Dandruff: చుండ్రుతో విసిగిపోయారా? ఈ చిట్కాలతో ఈజీగా వదిలించుకోండి

Gardening: ఈ మొక్కలు పెంచడానికి కొమ్మలు ఉంటే చాలు..!

Semiya Upma: సేమియా ఉప్మా పొడిపొడిగా రుచిగా రావాలంటే ఇలా ట్రై చేయండి