ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్‌తో డబ్బు ఆదా చేసుకోండి!
life Jun 25 2025
Author: Rajesh K Image Credits:Freepik
Telugu
కూపన్ కోడ్స్
షాపింగ్ చేసేటప్పుడు ప్రోమో కోడ్‌లు లేదా కూపన్ కోడ్స్ ఉపయోగించండి. వీటిని ఉపయోగించడం వల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చు.
Image credits: pexels
Telugu
ఫ్రీ డెలవరీ
ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ చేసే వెబ్‌సైట్‌లలో షాపింగ్ చేయండి. డెలివరీ ఛార్జీలను ఆదా చేేసుకోవచ్చు.
Image credits: pexels
Telugu
స్పెషల్ సేల్స్ ఆఫర్
బిగ్ బిలియన్ డేస్, ప్రైమ్ డే, దీపావళి సేల్ వంటి సేల్స్‌లో షాపింగ్ చేయడం ద్వారా భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. ఈ సేల్స్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలపై భారీ ఆఫర్ పొందవచ్చు.
Image credits: pexels
Telugu
స్పెషల్ ఆఫర్
కొన్ని ఆఫర్‌లు మొబైల్ యాప్‌లకు మాత్రమే పరిమితం. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
Image credits: pexels
Telugu
బ్యాంక్ ఆఫర్స్
క్రెడిట్, డెబిట్ కార్డులపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చు. షాపింగ్ చేసే ముందు ఏ కార్డుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆఫర్లను తనిఖీ చేయడం వలన డబ్బు ఆదా చేసుకోవచ్చు.
Image credits: pexels
Telugu
ఇవి తనిఖీ చేయండి
షాపింగ్ చేసేటప్పుడు ‘కన్వీనియన్స్ ఫీజు’ లేదా ‘హ్యాండ్లింగ్ ఛార్జీలు’ వంటి ఛార్జీలను గమనించండి. చివరి బిల్లును జాగ్రత్తగా చూసుకోండి.