Telugu

నో సోప్.. ముల్తానీ మట్టితో అదిరిపోయే గ్లో !

Telugu

చర్మం, జుట్టు సౌందర్యం కోసం ముల్తానీ మట్టి

ఖరీదైన సబ్బులు వాడాల్సిన అవసరం లేకుండా ముల్తానీ మట్టితో స్నానం చేస్తే చర్మం, జుట్టుకు సహజ మెరుపుతో పాటు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. 

Telugu

ముల్తానీ మట్టిలో కలబంద జెల్ కలిపివాడితే

ముల్తానీ మట్టిలో కలబంద జెల్‌ కలిపి వాడితే మీ జట్టుకు సహజ మెరుపును అందిస్తుంది. అలాగే, ఇది హెయిర్ కండిషనింగ్‌కు సహాయపడుతుంది. చుండ్రును కూడా దూరం చేస్తుంది.

Telugu

ముల్తానీ మట్టితో ఎలా స్నానం చేయాలంటే?

ముల్తానీ మట్టిని ముందుగా జుట్టుకు అప్లై చేయండి. అలాగే, సగం బకెట్ నీటిలో మూడు కప్పుల ముల్తానీ మట్టి పొడి, 2 చెంచాల శనగపిండి, అర చెంచా పసుపు కలిపి స్నానం కోసం ఆ నీటిని వాడండి. 

Telugu

శరీరమంతా ముల్తానీ నీళ్లు పోయాలి

ముల్తానీ మట్టితో స్నానం చేయడం అంటే మీరు మట్టి నీటితో స్నానం చేయాలి. అంటే మొదట మీరు ఆ నీటితో శరీరాన్ని పూర్తిగా తడపండి. ఇప్పుడు మట్టిని కొంతసేపు శరీరానికి పట్టించండి. 

Telugu

ముల్తానీ మట్టి చర్నాన్ని ఏం చేస్తుంది?

ముల్తానీ మట్టితో ఇలా చేయడం వల్ల చర్మంపై ఉంటే మురికి తొలగించడంతో పాటు రంధ్రాలను తెరుస్తుంది. మొటిమల సమస్యలను దూరం చేస్తుంది. చర్మంలో సహజ మెరుపును తీసుకువస్తుంది.

Telugu

చర్మంపై మచ్చలు దూరం అవుతాయి

ముల్తానీ మట్టి చర్మంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది. మీరు వారానికి 2 నుండి 3 రోజులు ముల్తానీ మట్టితో స్నానం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

Telugu

ముల్తానీ మట్టి వేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం

ముల్తానీ మట్టి ప్యాక్ వేసిన తర్వాత గంటల సమయం వేచివుండకూడదు. అలాగే, మట్టితో స్నానం చేసిన కొద్దిసేపటి తర్వాత మళ్లీ శుభ్రమైన నీటితో స్నానం చేయాలి.

Gold : రూ.30వేలకే ఆఫీస్ వేర్ బంగారు మంగళసూత్రాలు

పచ్చి బీట్ రూట్ రోజూ తింటే ఏమౌతుంది?

Young Look: ఈ రంగు చీర మీ వయసు 10 ఏళ్లు తక్కువ కనిపించేలా చేస్తుంది!

షుగర్ పేషెంట్లు రోజూ ఉదయాన్నే ఈ ఆకులు తింటే ఎంత మంచిదో తెలుసా?