Telugu

పచ్చి బీట్ రూట్ రోజూ తింటే ఏమౌతుంది?


 

Telugu

నీటి శాతం ఎక్కువ


బీట్‌రూట్‌లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
 

Image credits: Getty
Telugu

అలెర్జీ సమస్య ఉండదు

బీట్‌రూట్‌లో అలెర్జీ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మంపై వచ్చే ఎరుపు, చికాకును తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

కొల్లాజెన్ ఉత్పత్తి

బీట్‌రూట్‌లో విటమిన్ సి , ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

Image credits: Social Media
Telugu

యాంటీ ఆక్సిడెంట్స్

బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.
 

Image credits: Social Media
Telugu

చర్మాన్ని అందంగా మార్చే బీట్ రూట్

బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడతాయి.
 

Image credits: Social Media
Telugu

టాక్సిన్స్ బయటకు పంపుతుంది

బీట్‌రూట్‌లో ఉండే లక్షణాలు శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించడానికి సహాయపడతాయి. దీనివల్ల చర్మం మెరుస్తుంది.

Image credits: Getty

పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకొని తాగితే ఏమౌతుంది?

Muskmelon: ఎండకాలంలో కర్బూజ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

రోజుకి రెండు కంటే ఎక్కువ సార్లు అన్నం తినడం మంచిదేనా?

బియ్యం, మినపప్పు లేకుండా చిటికెలో దూదిలాంటి ఇడ్లీలు! ఓసారి ట్రై చేయండి