Lifestyle
పింక్ అండ్ బ్లూ కలర్ స్లీవ్ లెస్ బాడీకాన్ డ్రెస్ మీ గ్లామర్ ను మరింత ఎలివేట్ చేస్తోంది.
మినీ డ్రెస్ ని ఆఫీస్ పార్టీకి వేసుకోవచ్చు. ఈ డ్రెస్ కి న్యూడ్ మేకప్, ఓపెన్ హెయిర్ సూపర్ గా ఉంటుంది.
డెనిమ్ టాప్ తో డెనిమ్ జీన్స్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది. ఇలాంటి టాప్స్ ఆన్ లైన్, ఆఫ్ లైనులో దొరుకుతాయి.
ఆఫీస్ పార్టీకి ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలనుకుంటే ఫ్రాక్ సూట్ వేసుకోవచ్చు. ఇందులో చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ధర కూడా తక్కువే.
హెవీ డ్రెస్ లు వేసుకోవడం ఇష్టం లేకపోతే కుర్తా సెట్ బెస్ట్ ఆప్షన్. ఇది కంఫర్ట్ తో పాటు అందంగా కూడా ఉంటుంది.
అసలేంటీ మఖానా.. వీటిని తింటే ఏమవుతుంది.?
నెయ్యి స్వచ్ఛత తెలుసుకునేదెలా?
ఆరెంజ్ జ్యూస్ తాగితే ఏమౌతుంది?
చాణక్య నీతి: చిన్న వయసులోనే ధనవంతులు అయ్యేదెలా?