ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, ఖరీదైన హోటల్ దుబాయ్‌లో ఉంది. ఈ హోటల్ పేరు అట్లాంటిస్ రాయల్ (Atlantis The Royal).
Telugu
అద్దె రూ.87లక్షలు
అట్లాంటిస్ రాయల్ హోటల్‌లోని రాయల్ మాన్షన్‌లో ఒక రాత్రి ఉండటానికి 100,000 డాలర్లు అంటే రూ. 87 లక్షలు. అదే డబ్బుతో BMW 2 సిరీస్ గ్రాన్ కూపే కొనొచ్చు.
Telugu
వంద సంవత్సరాల పురాతనం
అట్లాంటిస్ రాయల్ హోటల్‌లోని రాయల్ మాన్షన్‌లో నాలుగు పడక గదులతో కూడిన పెంట్‌హౌస్ ఉంది. ఇది రెండు అంతస్తుల్లో ఉంటుంది. వంద సంవత్సరాల పురాతన ఆలివ్ చెట్టు ఉంది.
Telugu
అన్ని మేటి సౌకర్యాలు
ఈ హోటల్‌లో రెండు అంతస్తుల డ్యూప్లెక్స్ సూట్ ఉంది. నాలుగు పడక గదులు బుక్ చేసుకోవచ్చు. మూడు కింగ్ సైజ్ పడకలు, రెండు క్వీన్ సైజ్ పడకలు ఉన్నాయి.