Telugu

ఉదయం నిద్ర లేవగానే ఇవి చేయండి.. ఇవి మాత్రం చేయొద్దు!

Telugu

అద్దం చూడొద్దు

ఉదయాన్నే నిద్రలేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం అపశకునం అని పెద్దలు చెబుతుంటారు. అందుకే పొరపాటున కూడా ఆ పని చేయకండి. లేవగానే పూజ గదిలోని దేవుళ్ల ఫొటోలు చూడటం మంచిది.

Image credits: Freepik
Telugu

ఆరోగ్యం దెబ్బతింటుంది

ఉదయం స్నానం చేయకుండా ఆహారం తినకూడదు. ఇలా తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండదని చాలామంది నమ్ముతారు.

Image credits: Pinterest
Telugu

పాజిటివ్ ఎనర్జీ కోసం ఏం చేయాలి?

ఉదయాన్నే లేవగానే నెగెటివ్ మాటలు మాట్లాడకుండా దేవుడి నామాన్ని స్మరించుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది… ప్రశాంతత నెలకొంటుందని చాలామంది నమ్మకం.

Image credits: freepik
Telugu

అనుకున్న పనులు జరగాలంటే ఏం చేయాలి?

ఉదయాన్నే స్నానం చేశాక నుదుటిపై కుంకుమ, విభూది లేదా గంధం పెట్టుకోవాలి. ఇలా చేస్తే అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి చాలామంది చెబుతుంటారు.

Image credits: pinterest
Telugu

తులసికి నీళ్లు పోయండి

ఉదయాన్నే తులసి మొక్కకు నీళ్లు పోయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. అలాగే నిద్ర లేస్తూనే అరచేతులు చూసుకుంటే ధనప్రాప్తి కలుగుతుందట.. చేతిలో మహాలక్ష్మి ఉంటుందని నమ్ముతారు.

Image credits: Getty

Gold Studs: తక్కువ బంగారంతోనే అద్భుతమైన గోల్డ్ స్టడ్ డిజైన్లు

Mini Jhumkas: అదిరిపోయే గోల్డ్ మినీ జుంకాలు డిజైన్లు ఇవిగో

Blouse Back Designs: స్టైలిష్ లుక్ ఇచ్చే.. బ్లౌజు బ్యాక్ డిజైన్లు..!

Kundan Earrings: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే కుందన్ ఇయర్ రింగ్స్