Telugu

రొటీన్ గా పెంచే మొక్కలు కాకుండా ఈ వాటర్ ప్లాంట్స్ ట్రై చేయండి

Telugu

పీస్ లిల్లీ

పేరుకు తగ్గట్టే ఈ మొక్క ప్రశాంతతను ఇస్తుంది. పీస్ లిల్లీ మొక్కను మట్టిలోనే కాదు నీటిలో కూడా సులువుగా పెంచవచ్చు. ఇది మంచి ఇండోర్ ప్లాంట్. ఇంటికి నేచురల్ అందాన్ని తీసుకొస్తుంది.

Image credits: Getty
Telugu

స్పైడర్ ప్లాంట్

స్పైడర్ ప్లాంట్ చాలా అందమైన మొక్క. దీన్ని మట్టిలో, నీటిలో సులభంగా పెంచొచ్చు. దీనికి పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు.

Image credits: Getty
Telugu

లక్కీ బాంబూ

లక్కీ బాంబూ మొక్క నీటిలో చాలా తేలికగా పెరుగుతుంది. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుందని చాలామంది నమ్ముతారు.

Image credits: Getty
Telugu

ఫిలోడెండ్రాన్

ఫిలోడెండ్రాన్ మొక్కకు పెద్ద, అందమైన ఆకులు ఉంటాయి. దీన్ని మట్టిలో, నీటిలో కూడా సులభంగా పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

ఇంగ్లీష్ ఐవీ

ఇంగ్లీష్ ఐవీ.. ఒక పాకే మొక్క. అందుకే ఇది ఇంటికి ఒక ఏస్తెటిక్ లుక్ ఇస్తుంది. ఈ మొక్క నీటిలో సులభంగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

మనీ ప్లాంట్

మనీ ప్లాంట్ చాలా వేగంగా, సులభంగా పెరుగుతుంది. దీనికి కొద్దిపాటి జాగ్రత్త చేస్తే సరిపోతుంది. ఈ మొక్క నీటిలో కూడా బాగా పెరుగుతుంది.

Image credits: Getty

Silver Earrings: ఈ వెండి చెవిపోగులు చూశారా.. ఎంత బాగున్నాయో

Blouse Models: లెహంగాకి కొత్త లుక్ తెచ్చే ట్రెండీ బ్లౌజు మోడల్స్

White Dress: వేసవిలో ఈ వైట్ డ్రెస్సులు ఆఫీసులకు అందంగా ఉంటాయి

Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?