Lifestyle

మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి?

Image credits: X

మాస్క్డ్ ఆధార్ కార్డ్

మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఆధార్ నెంబర్‌లో కొంత భాగాన్ని దాచడం. అంటే మీ ఆధార్ కార్డుకు మరో రక్షణ కవచాన్ని పెట్టడం.  

Image credits: Social media

మాస్క్డ్ ఆధార్ కార్డ్ ఎలా ఉంటుంది?

ఆధార్ నెంబర్‌లో చివరి నాలుగు అంకెలు మాత్రమే చూపిస్తారు. మిగిలినవి దాచబడతాయి. 

Image credits: Social media

మాస్క్డ్ ఆధార్ కార్డ్ తో లాభమేంటి?

గుర్తింపు దొంగతనం లేదా మోసాల ప్రమాదాల నుంచి మాస్క్డ్ ఆధార్ కార్డ్ మీకు రక్షణ కల్పిస్తుంది. మీ డేటా చోరీ కాకుండా చూస్తుంది. 

Image credits: social media

అనధికార ప్రవేశాన్ని నిరోధిస్తుంది

ఆధార్ నెంబర్ దాచడం వలన వ్యక్తిగత సమాచారం లీక్ కాదు. అనధికృత వ్యక్తులు ఆధార్ నెంబర్ వాడకుండా ఆపుతుంది.

Image credits: FREEPIK

మోసం ప్రమాదం తగ్గుతుంది

UID నెంబర్‌ని వెరిఫికేషన్ కోసం అవసరమైనప్పుడు.. మాస్క్డ్ ఆధార్ కార్డుతో మోసాల కోసం దుర్వినియోగం అయ్యే ప్రమాదం తగ్గుతుంది.

Image credits: FREEPIK

వ్యక్తిగత ప్రైవసీకి రక్షణ

మీ గుర్తింపును ధృవీకరించవచ్చు, కానీ సున్నితమైన వ్యక్తిగత సమాచారం పూర్తిగా బయటపడదు, దీనివలన మీ ప్రైవసీకి రక్షణ ఉంటుంది.

Image credits: Social media

సురక్షితంగా షేర్ చేయడాన్ని ప్రోత్సహిస్తుంది

మీ లావాదేవీల సమయంలో మాత్రమే మీరు పూర్తి ఆధార్ నెంబర్ ఇవ్వాలి. అనవసరంగా ఆధార్ నెంబర్ షేర్ కాకుండా ఆపుతుంది.

Image credits: FREEPIK

భద్రతా అలవాట్లకు అనుగుణంగా

మాస్క్డ్ ఆధార్ కార్డ్ వాడటం డేటాను రక్షిస్తుంది. వ్యక్తిగత సమాచార సమగ్రత, గోప్యతను కాపాడుతుంది.

Image credits: FREEPIK
Find Next One