Telugu

తక్కువ ధరలో వచ్చే స్టైలిష్ చెప్పులు.. ఎంత బాగున్నాయో!

Telugu

ముత్యాల డిజైన్ ఫుట్ వేర్

ముత్యాల పట్టీలతో ఉన్న ఈ ఫుట్ వేర్ మీ పాదాలకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటి ప్రత్యేక సందర్భాలకు ఇవి చాలా బాగుంటాయి. 

Image credits: pinterest
Telugu

స్టోన్స్, కుందన్ వర్క్ ఫుట్ వేర్

స్టోన్స్, కుందన్ వర్క్ తో ఉన్న ఈ శాండిల్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. వీటని డైలీవేర్ కి వాడొచ్చు. చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకు వేసుకెళ్లచ్చు.

Image credits: pinterest
Telugu

గోల్డెన్ వర్క్ ఫుట్ వేర్

వేల్వేట్ బేస్ పై గోల్డెన్ థ్రెడ్ వర్క్ తో ఉన్న ఈ ఫుట్ వేర్  పాదాలను పూర్తిగా కవర్ చేస్తుంది. మంచి లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

ఫ్లవర్ డిజైన్ పుట్ వేర్

సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ రంగురంగుల ఫ్లవర్ డిజైన్ చెప్పులు మంచి ఎంపిక. ఇవి కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటాయి.

Image credits: Pinterest
Telugu

మిర్రర్ వర్క్ పుట్ వేర్

మల్టీకలర్ థ్రెడ్ తో ఉన్న ఈ మిర్రర్ వర్క్ పుట్ వేర్ ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఛాయిస్. ఇవి తక్కువ ధరలో వస్తాయి. పాదాలను అందంగా చూపిస్తాయి.

Image credits: pinterest
Telugu

గోల్డెన్ కలర్ ఫుట్ వేర్

గోల్డ్ కలర్ ఫుట్ వేర్ పాదాలకు రిచ్ లుక్ ఇస్తుంది. ఇవి ఎలాంటి డ్రెస్సులతో అయినా చక్కగా సరిపోతాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Image credits: pinterest

Egg Benefits: గుడ్డు ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

Oversized Jhumka: చీరల మీదకు అదిరిపోయే జుంకాలు.. ఓ లుక్కేయండి

No Pendant Mangalsutra: పెండెంట్ అవసరమే లేని చైన్ మంగళసూత్రాలు

Red Sarees: ప్రత్యేక సందర్భాల కోసం అందమైన ఎరుపు రంగు చీరలు.. ఇవిగో!