Telugu

No Pendant Mangalsutra: పెండెంట్ అవసరమే లేని చైన్ మంగళసూత్రాలు

Telugu

చైన్ మంగళసూత్రం...

నల్ల పూసలు, బంగారు పూసలు ఎక్కువగా ఉండే మంగళసూత్రాలు వద్దు అనుకుంటే, ఇలాంటి చైన్ మంగళసూత్రం తీసుకోవచ్చు. చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. 

Image credits: గిరిరాజ్ జ్యువెలర్స్
Telugu

చైన్ & బీడ్స్ మంగళసూత్రం

చైన్, పూసలతో ఉండే ఈ మంగళసూత్రం వర్కింగ్ విమెన్‌కు చాలా బాగుంటుంది. ఈ డిజైన్ సింపుల్‌గా, హుందాగా ఉంటుంది. బడ్జెట్ కొంచెం ఎక్కువైనా, వేసుకుంటే చాలా మంచి లుక్ ఇస్తుంది.

Image credits: వైభవ్ జ్యువెలర్స్
Telugu

నో పెండెంట్ బీడ్స్ మంగళసూత్రం

డైలీవేర్ కోసం ఫ్యాన్సీగా, స్టైలిష్‌గా ఉండే మంగళసూత్రం కావాలంటే, ఇలాంటి నో పెండెంట్ బీడ్స్ మంగళసూత్రం తీసుకోవచ్చు. ఇది చైన్, పెండెంట్ లేకుండానే చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Image credits: prarambhika.com
Telugu

చైన్ & బ్లాక్ బీడ్స్ మంగళసూత్రం

రోజూ వేసుకోవడానికి లేదా ఆఫీస్ వేర్ కోసం మీరు ఇలా నల్లపూసలు ఉన్న చైన్‌ను తీసుకోవచ్చు. ఇది టూ ఇన్ వన్ డిజైన్. ఇందులో చైన్‌తో పాటు మంగళసూత్రం ప్యాటర్న్ కూడా ఉంటుంది.

Image credits: E.S.S.E.G.
Telugu

సన్నని పూసలు & గోల్డ్ బీడ్స్ మంగళసూత్రం

లేయర్డ్‌గా ఉండే సన్నని పూసలు, బంగారు పూసలతో అలంకరించిన ఈ మంగళసూత్రం చాలా తక్కువ బడ్జెట్‌లోనే రెడీ అవుతుంది. పెండెంట్ లేకుండా బంగారు పూసలతో ఇది చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: prarambhika.com

Wedding Jhumki: పెళ్లిలో ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే మెరిసిపోతారు

Blouse designs: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే కాలర్ నెక్ బ్లౌజు డిజైన్లు

Maang Tikka: పెళ్లి కూతుళ్లకు అదిరిపోయే పాపిడి బిళ్లలు.. చూసేయండి

Princess Cut Blouse:చీరల మీదకు అదిరిపోయే ప్రిన్సెస్ కట్ బ్లౌజు డిజైన్