Telugu

Egg Benefits: గుడ్డు ఇలా తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

Telugu

కండరాలకు రక్షణ

గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కండరాల మరమ్మతు, పెరుగుదలకు అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆసిడ్లు కూడా ఇందులో ఉన్నాయి. 

Image credits: gemini ai
Telugu

రోజుకు 1-2 గుడ్లు తినొచ్చు

ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 1-2 గుడ్లు తినడం సురక్షితమని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇది మారుతుంది.

Image credits: Getty
Telugu

కళ్లకు చాలా మంచిది

గుడ్డు పచ్చసొనలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి శుక్లాలు, మాక్యులర్ డిజెనరేషన్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Image credits: google
Telugu

బరువును కంట్రోల్ చేస్తుంది

గుడ్డు తినడం వల్ల రోజంతా తీసుకునే క్యాలరీల సంఖ్యను తగ్గించుకోవచ్చు. పొట్ట నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది.

Image credits: google
Telugu

గుండెను కాపాడుతుంది

రోజూ మితంగా గుడ్లు తింటే "మంచి" HDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

లివర్‌కు రక్షణ

గుడ్డులో అధిక నాణ్యత గల ప్రోటీన్, కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. 

Image credits: Pixabay

Oversized Jhumka: చీరల మీదకు అదిరిపోయే జుంకాలు.. ఓ లుక్కేయండి

No Pendant Mangalsutra: పెండెంట్ అవసరమే లేని చైన్ మంగళసూత్రాలు

Red Sarees: ప్రత్యేక సందర్భాల కోసం అందమైన ఎరుపు రంగు చీరలు.. ఇవిగో!

Clove Tea: ఈసారి ఈ టీ ట్రై చేయండి...మనసెంత హాయిగా ఉంటుందో