Author: Haritha Chappa Image Credits:chat gpt and instagram
Telugu
కాయిన్ స్టైల్ మరాఠీ మంగళసూత్రం
రోజూ వేసుకోవడానికి ఈ కాయిన్ డిజైన్ మంగళసూత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది. నల్లపూసల దండకు కాయిన్ స్టైల్ లాకెట్టు వస్తుంది. ఇది స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Image credits: digitaldressroom instagram
Telugu
అర్ధ చంద్ర మరాఠీ మంగళసూత్రం
మహారాష్ట్రలో ఈ అర్ధ చంద్ర లాకెట్టు ఉన్న మంగళసూత్రాలను మహిళలు అధికంగా ఇష్టపడతారు.
Image credits: kolhapurithushi instagram
Telugu
హెవీ ట్రెడిషనల్ మరాఠీ మంగళసూత్రం
ఇది హెవీ మరాఠీ వాటీ మంగళసూత్రం. వెడల్పాటి నల్లపూసల దండ, బంగారు పట్టీతో పాటు వాటీ లాకెట్టుతో ఈ డిజైన్ చాలా రాయల్‌గా ఉంటుంది.
Image credits: chandukaka_saraf instagram
Telugu
రౌండ్ పెండెంట్ లాంగ్ మరాఠీ మంగళసూత్రం
రౌండ్ పెండెంట్‌తో వచ్చే ఈ లాంగ్ మరాఠీ మంగళసూత్రం ఎంతో అందంగా ఉంటాయి. కొన్ని నల్లపూసలు, బంగారు పూసలతో కూడిన ఈ డిజైన్ మరాఠీ స్టైల్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది.
Image credits: samruddhicollection2021 instagram
Telugu
స్క్వేర్ లాకెట్టు మంగళసూత్రం
ఈ రోజుల్లో పొడవాటి మంగళసూత్రాలలో స్క్వేర్ లాకెట్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ మరాఠీ మంగళసూత్రం మీ వైవాహిక బంధానికి మరింత శోభను తెస్తుంది.
Image credits: mkjew916 instagram and chat gpt
Telugu
నిండుగా నల్లపూసలు
నిండుగా నల్లపూసలతో నిండిన మంగళసూత్రం ఇది. దీనిలొ బంగారం తక్కువగా ఉంటుంది.