Telugu

రాత్రిపూట ఈ పండ్లు తినకూడదని తెలుసా?

Telugu

అరటిపండు

రాత్రిపూట అరటిపండు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుంది. కాబట్టి తినకూడదు.

Image credits: Getty
Telugu

ద్రాక్ష

ద్రాక్షలో చక్కెర అధికంగా ఉంటుంది.  రాత్రిపూట వీటిని తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది.

Image credits: Getty
Telugu

జామపండు

జామపండులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. రాత్రి సమయంలో దీన్ని తింటే కడుపులో అసౌకర్యంగా అనిపించవచ్చు.

Image credits: Getty
Telugu

నారింజ

రాత్రిపూట నారింజ పండును తినకపోవడమే మంచిది. ఇది సిట్రస్ ఫ్రూట్ కాబట్టి, ఎసిడిటీ, ఛాతీలో మంట పెరిగే అవకాశం ఉంది.

Image credits: Freepik
Telugu

మామిడి పండు

రాత్రిపూట మామిడిపండు తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది. అలాగే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

Image credits: Getty
Telugu

పండ్లన్నీ కలిపి

కొంతమంది రాత్రిపూట భోజనం మానేసి పండ్లన్నీ కలిపి సలాడ్ లా తీసుకుంటారు. కానీ రాత్రి సమయంలో ఇలా తీసుకోకపోవడమే మంచిది.

Image credits: Getty
Telugu

బెస్ట్ టైమ్ ఏది?

ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో పండ్లు తినడం బెస్ట్ టైమ్ అని చెప్పుకోవాలి.

Image credits: Getty

Velvet Bangles: వావ్ అనిపించే వెల్వెట్ గాజులు.. చూస్తే ఫిదా!

Curry Leaves: ఈ ఒక్కటి వేస్తే కరివేపాకు మొక్క ఫాస్ట్ గా పెరుగుతుంది!

Trendy Anklets: అందమైన పువ్వుల డిజైన్‍ పట్టీలు.. ఎంత బాగున్నాయో!

Gold Earrings: స్టైలిష్ లుక్ కోసం ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్