Telugu

యాపిల్ షేప్‌ ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో!

Telugu

బో హ్యాంగింగ్ యాపిల్ ఇయర్ రింగ్స్

ఫ్యాషన్ కోరుకునేవారికి ఇలాంటి బో హ్యాంగింగ్ యాపిల్ స్టడ్స్‌ మంచి ఎంపిక. పూర్తిగా మెటాలిక్ వర్క్‌తో చేసిన ఈ ఇయర్ రింగ్స్.. ఎత్నిక్, వెస్ట్రన్ డ్రెస్సులపైకి చాలా బాగుంటాయి.

Image credits: instagram
Telugu

స్టోన్ యాపిల్ స్టడ్స్

చూడ్డానికి సింపుల్‌గా, యూనిక్‌గా ఉండాలనుకుంటే ఈ సాలిటైర్ స్టోన్ యాపిల్ స్టడ్స్ ట్రై చేయవచ్చు. ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు, షార్ట్స్, చీరలపై కూడా ఇవి బాగుంటాయి.

Image credits: instagram
Telugu

పెర్ల్ స్టోన్ యాపిల్ స్టడ్స్

ముత్యాలు, చిన్న చిన్న రాళ్లతో చేసిన ఈ డిజైన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ప్రీమియం, క్లాసీ లుక్ కావాలంటే ఇవి కచ్చితంగా కొనాల్సిందే.

Image credits: instagram
Telugu

గోల్డ్, స్టోన్ వర్క్ యాపిల్ స్టడ్స్

సన్నని డిజైన్‌తో ఉన్న ఈ గోల్డ్ స్టోన్ వర్క్ యాపిల్ స్టడ్స్ ప్రీమియం లుక్ ఇస్తాయి. అన్ని వయసులవారికి ఇవి చక్కగా సెట్ అవుతాయి.

Image credits: instagram
Telugu

డబుల్ లేయర్ బీడెడ్ యాపిల్ స్టడ్స్

డబుల్ లేయర్ యాపిల్ స్టడ్స్ చాలా క్యూట్, లైట్‌వెయిట్ డిజైన్. 15 నుంచి 25 ఏళ్ల అమ్మాయిలకు ఇది మంచి ఛాయిస్. కాస్త కొత్తగా, యూనిక్‌గా కనిపించాలంటే వీటిని తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

వైట్ స్టోన్ యాపిల్ స్టడ్స్

పెద్ద వైట్ స్టోన్ తో మెరిసిపోతున్న ఈ యాపిల్ స్టడ్స్ రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. దీని స్టైలిష్ డిజైన్ మీకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది.

Image credits: instagram

Saree Designs: సిల్క్ నుంచి హ్యాండ్‌లూమ్ వరకు అదిరిపోయే శారీస్.. ఇవిగో

Gold Necklace: 5 గ్రాముల్లోనే గోల్డ్ నక్లెస్ డిజైన్లు...ఒక లుక్కేయండి

Blouse Designs: బ్లౌజ్‌లకు సన్నని మోడ్రన్ స్ట్రాప్స్​.. లుక్ అదుర్స్

Bangles: పాతకాలం ప్లెయిన్ గాజులు కాదు.. చేతులు నిండుగా ఇవి ట్రై చేయండి