ఈ కుందన్ బాలి ఇయర్ రింగ్స్ డిజైన్ కాలేజీ అమ్మాయిలకు ఎంతో బాగుంటాయి.తక్కువ బరువుతో ఉండే ఈ కుందన్ బాలికి ముత్యాల డ్రాప్స్ అదనపు అందాన్ని తెచ్చిపెట్టాయి.
గులాబీ రాళ్లు పొదిగిన బటర్ ఫ్లై టాప్స్ ఇయర్ రింగ్స్ డిజైన్ ఇది. చాలా యూనిక్‌గా, ఎలిగెంట్‌గా ఉంది.
ఇవి బర్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్. ఎంతో అందంగా, యూనిక్‌గా కనిపిస్తాయి. చూడగానే ఎవరికైనా నచ్చేస్తాయి.
ఇది జడావు బాలి డిజైన్. చాలా సింపుల్‌గా, క్లాసీగా ఉంది. హాఫ్ మూన్ ఆకారంలో ఉన్న ఈ బాలికి తామర పువ్వు ఆకారంలో టాప్స్ వచ్చాయి.
డ్రాప్ స్టైల్‌లో ఉన్న ఈ జుంకీ బాలి డిజైన్ ఎంతో అందంగా ఉంది. జడావు వర్క్‌తో పాటు వేలాడే ముత్యాలు దీనికి ప్రత్యేక ఆకర్షణ.
చిన్న జుంకాలు ఎంతో అందంగా ఉంటాయి. వేలాడే ముత్యాలు, పచ్చలు ఉంటాయి.
పూల దిద్దులు చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి.
Chand Bali Earrings: 5 గ్రాముల్లో చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ .. చూసేయండి
Blouse Designs: ఈ బ్లౌజులు చూస్తే మతిపోవాల్సిందే.. అదిరిపోయే డిజైన్స్!
Heavy Anklets: పాదాలకు సరికొత్త అందాన్ని ఇచ్చే హెవీ డిజైన్ పట్టీలు
Temple Jewellery: చీరల మీదకు ఇలాంటి టెంపుల్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు