ఈ బ్లౌజులు చూస్తే మతిపోవాల్సిందే.. అదిరిపోయే డిజైన్స్!
life Jul 13 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
ట్రెండీ గ్రీన్ బ్లౌజ్
మోడ్రన్ లుక్ కోరుకునేవారికి ఈ మిర్రర్ వర్క్ స్లీవ్ లెస్, డీప్ నెక్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ శారీతో మీ లుక్ అదిరిపోతుంది.
Image credits: social media
Telugu
యు నెక్ ప్రింటెడ్ బ్లౌజ్
మీకు ట్రెడిషనల్ లుక్‌లో కొంచెం మోడ్రన్ టచ్ కావాలంటే, డీప్ యు-నెక్ బ్లౌజ్ బెస్ట్ ఆప్షన్. ఈ డిజైన్ సిల్క్, ఆర్గాన్జా, జార్జెట్ చీరలతో చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: Our own
Telugu
టాజిల్స్ స్లీవ్ బ్లౌజ్
మీరు కాస్త భిన్నంగా, ఫ్యూజన్ స్టైల్‌లో కనిపించాలనుకుంటే, టాజిల్స్ స్లీవ్ బ్లౌజ్ అద్భుతమైన ఎంపిక. ఈ డిజైన్ పగటిపూట ఈవెంట్లకు చాలా బాగుంటుంది.
Image credits: instagram
Telugu
కాలర్ నెక్ గ్రీన్ బ్లౌజ్
ప్లెయిన్ గ్రీన్ ఫ్యాబ్రిక్ లేదా లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ తో ఇలాంటి కాలర్ నెక్ గ్రీన్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఈ ప్యాటర్న్ స్టైలిష్ లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu
హాల్టర్ నెక్ బ్లౌజ్
హాల్టర్ నెక్ గ్రీన్ బ్లౌజ్ మీకు రాయల్, ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది. బ్లౌజ్‌పై గోల్డెన్ ఎంబ్రాయిడరీ లేదా గోటా వర్క్ చేయిస్తే సూపర్ గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
వి-నెక్ బ్లౌజ్
మీరు స్లిమ్‌గా, స్టైలిష్‌గా కనిపించాలనుకుంటే, వి-నెక్‌తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. దీని ఫిట్టింగ్ ఒంటికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
స్వీట్‌హార్ట్ నెక్ బ్లౌజ్
బెనారసి స్వీట్‌హార్ట్ నెక్ బ్లౌజ్ డిజైన్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటుంది. కాంట్రాస్ట్ కలర్ శారీస్ తో ఈ బ్లౌజ్ చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: Pinterest
Telugu
గోటా పట్టీ బోర్డర్ బ్లౌజ్
సింపుల్ గోటా పట్టీ బోర్డర్ బ్లౌజ్‌ను కాటన్ సిల్క్ లేదా హ్యాండ్లూమ్ చీరలతో ట్రై చేయవచ్చు. ఇది సింపుల్‌గా ఉన్నాస్టైలిష్ లుక్ ఇస్తుంది.