చుట్టూ మువ్వలతో ఉన్న ఈ పట్టీలు పాదాలకు నిండుగా ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి చక్కగా సెట్ అవుతాయి.
ఫ్లవర్ డిజైన్ లో స్టోన్స్ పొదిగిన చైన్ పట్టీలు స్టైలిష్ లుక్ ఇస్తాయి. కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటాయి.
జాలర్ డిజైన్ పట్టీలు ఎప్పుడూ ఫ్యాషన్ నుంచి బయటకు పోవు. ఇలాంటి జిగ్ జాగ్ ప్యాటర్న్ పట్టీలు మీకు మోడ్రన్ లుక్ ఇస్తాయి.
పాదాలకు నిండుగా, అందంగా కనిపించాలి అనుకుంటే ఈ డిజైన్ పట్టీలు మంచి ఎంపిక. మ్యాచింగ్ మెట్టెలతో పాదాల అందం రెట్టింపవుతుంది.
రంగు రంగుల పూసలతో ఉన్న ఫ్లోరల్ డిజైన్ పట్టీలు ప్రత్యేక సందర్భాలకు చక్కగా సెట్ అవుతాయి. 15 తులాల్లోపు తీసుకోవచ్చు.
రెడ్ స్టోన్స్ తో ఉన్న ఈ గజ్జెల పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. 12 తులాల్లో తీసుకోవచ్చు. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్.
Temple Jewellery: చీరల మీదకు ఇలాంటి టెంపుల్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు
Fenugreek: ఈ నీళ్లు తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్‌లోనే
Pearl Jewellery: తక్కువ ఖర్చుతో క్లాసీ లుక్..బంగారం కంటే ఇవే స్టైలిష్
Silver Rings: ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సుపై అయినా అదుర్స్