Telugu

Chand Bali Earrings: 5 గ్రాముల్లో చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ .. చూసేయండి

Telugu

గోల్డ్ చాంద్ బాలీ

ఈ ముత్యాలతో ఉన్న చాంద్ బాలీ చూడటానికి హెవీగా ఉన్నా తక్కువ వెయిట్ లో వచ్చేస్తాయి. 5 గ్రాముల్లోనే తయారౌతాయి. నాలుగైదు లేయర్లు ఉండే ఈ ఇయర్ రింగ్స్ ఎలాంటి దుస్తులకు అయినా బాగుంటాయి.

Image credits: Instagram@sribhavanijewels
Telugu

మీనా కారీ చాంద్ బాలీ..

చీరల మీదకు హెవీ లుక్ కావాలి అంటే.. ఇలాంటి మీనాకారీ చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ ట్రై చేయాలి. వీటికి బంగారం తక్కువ, రాళ్లుు ఎక్కువ వాడతారు. చాలా అందంగా కనిపిస్తాయి. 

Image credits: Instagram@oomph.jewellery
Telugu

ఎమరాల్డ్ స్టోన్ చాంద్‌బాలీలు

మీరు డబుల్ లేయర్ గోల్డ్ చాంద్‌బాలీని ఎంచుకోవచ్చు. ఇందులో డ్రాప్లెట్ డిజైన్‌లో ఒక ఎమరాల్డ్  ఉంటుంది. కింద అర్ధచంద్రాకారంలో నీలిరంగు రాళ్లు పొదిగి ఉంటాయి. చీరల మీదకు ఇవి బాగుంటాయి.

Image credits: Instagram@oomph.jewellery
Telugu

ముత్యాలు, కుందన్, మీనాకారీ వర్క్ చాంద్‌బాలీ

ఇలాంటి చాంద్‌బాలీలు రాయల్ లుక్‌ను ఇవ్వడమే కాకుండా.. తక్కువ బరువుతో ఉంటాయి. స్టడ్‌లో ఎమరాల్డ్, ముత్యాలతో డిజైన్ చేశారు. హ్యాంగింగ్‌లో కూడా ఎమరాల్డ్, రూబీ  రాళ్లు ఉన్నాయి.

Image credits: Instagram@dropdeadg
Telugu

డిజైన్ చాంద్‌బాలీలు

మీకు హెవీ చాంద్‌బాలీలంటే ఇష్టమైతే, ఈ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో బంగారు గొలుసులు, ముత్యాలు వేలాడే డిజైన్ ఉంది. మధ్యలో ఒక అర్ధచంద్రాకారం, పైన ఫ్లోరల్ డిజైన్ ఉన్నాయి.
Image credits: Instagram@rachnagoyaljaipur
Telugu

ప్యూర్ గోల్డ్ చాంద్‌బాలీ

చాంద్‌బాలీలో మీకు ఎలాంటి ముత్యాలు లేదా రాళ్ల డిజైన్ వద్దనుకుంటే, బంగారంలో ఈ రకమైన డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో డబుల్ లేయర్ చాంద్‌బాలీ డిజైన్ ఇచ్చి, కింద ఒక జుంకీ ప్యాటర్న్ ఇచ్చారు

Image credits: Gemini AI

Blouse Designs: ఈ బ్లౌజులు చూస్తే మతిపోవాల్సిందే.. అదిరిపోయే డిజైన్స్!

Heavy Anklets: పాదాలకు సరికొత్త అందాన్ని ఇచ్చే హెవీ డిజైన్ పట్టీలు

Temple Jewellery: చీరల మీదకు ఇలాంటి టెంపుల్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు

Fenugreek: ఈ నీళ్లు తాగితే బ్లడ్ షుగర్‌ కంట్రోల్‌లోనే