లైట్ వెయిట్ గోల్డ్ బ్రేస్లెట్స్.. డైలీవేర్ కి బెస్ట్
life Jun 19 2026
Author: Kavitha G Image Credits:social media
Telugu
పూసల డిజైన్ బ్రేస్లెట్
గోల్డ్ పూసలతో ఉన్న ఈ బ్రేస్లెట్ చేతికి చాలా అందంగా కనిపిస్తుంది. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ బ్రేస్లెట్ మంచి ఎంపిక. లైట్ వెయిట్ లో వస్తుంది.
Image credits: social media
Telugu
చైన్ స్టైల్ బ్రేస్‌లెట్
సింపుల్ డిజైన్ ఇష్టపడేవారికి ఇలాంటి ఇంటర్ లాకింగ్ చైన్ స్టైల్ బ్రేస్‌లెట్ బెస్ట్ ఆప్షన్. డైలీవేర్ కి ఈ బ్రేస్లెట్ చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
ఫ్లవర్ డిజైన్ బ్రేస్లెట్
ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ బ్రేస్లెట్ మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరికైనా చక్కగా సరిపోతుంది.
Image credits: pinterest
Telugu
స్టోన్ డిజైన్ బ్రేస్లెట్
వైట్ స్టోన్స్ పొదిగిన వాచ్ స్టైల్ బ్రేస్లెట్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్ ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపైకి చాలా బాగుంటుంది.
Image credits: social media
Telugu
గోల్డ్ బీడ్స్ బ్రేస్‌లెట్
ప్లేయిన్, డిజైనర్ గోల్డ్ పూసలతో ఉన్న ఈ బ్రేస్లెట్ చేతులకు నిండుగా కనిపిస్తుంది. 5 నుంచి 8 గ్రాముల్లో తీసుకోవచ్చు. రోజూవారీ వాడకానికి చాలా బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu
మోటిఫ్ బ్రేస్లెట్
చిన్న చిన్న మోటిఫ్ లతో ఉన్న ఈ బ్రేస్లెట్ మీ చేతికి సాఫ్ట్ లుక్ ఇస్తుంది. లైట్ వెయిట్ లో బ్రేస్లెట్ తీసుకోవాలి అనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.