బెంగళూరులో జీవించాలంటే ప్రతీ నెల సగటున రూ. 35,887 ఖర్చవుతుందని సర్వేలో తేలింది.
మెట్రో నగరమైన ముంబైలో 33,321 రూపాయలు ఖర్చవుతుంది
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జీవించాలంటే ప్రతీ నెల సగటున 33,308 రూపాయలు ఖర్చవుతుంది.
ఐటీ కంపెనీలకు పెట్టింది పేరైన పుణెలో నివసించడానికి నెలకు 32,336 రూపాయలు ఖర్చవుతుంది.
బెంగళూరుకు పోటీగా ఎదుగుతోన్న హైదరాబాద్‌లో ప్రతి నెల జీవన వ్యయం 31,253 రూపాయలుగా ఉంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రతి నెల ఖర్చు 31,048 రూపాయలు ఖర్చవుతుంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో నెలకు 29,342 రూపాయలతో జీవించవచ్చని సర్వేలో తేలింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నెలకు 28,376 రూపాయలు ఖర్చవుతుంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ప్రతి నెల జీవన వ్యయం 27,869 రూపాయలు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో జీవించడానికి ప్రతి నెల 27,813 రూపాయలు అవసరపడతాయి.