Telugu

వంట పాత్రల దుర్వాసన పోగొట్టే చిట్కాలు.. ఓసారి ట్రై చేయండి!

Telugu

నిమ్మకాయ తొక్క

పాత్రలో నీళ్లు పోసి మరిగించి నిమ్మ తొక్క వేయాలి. దుర్వాసన ఎక్కువగా ఉంటే 15-20 నిమిషాలు మరిగించాలి.

Image credits: Pinterest
Telugu

లవంగాలు

దుర్వాసన వస్తున్న పాత్రలో కొన్ని లవంగాలు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఎప్పటిలాగే శుభ్రం చేసుకోవాలి.

Image credits: Getty
Telugu

పుదీనా ఆకులు

దుర్వాసన వస్తున్న పాత్రలో నీళ్లు పోసి, కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఎప్పటిలాగే కడగాలి.

Image credits: Getty
Telugu

కాఫీ పొడి

దుర్వాసన వస్తున్న పాత్రలో గోరువెచ్చని నీళ్లు పోసి, కాఫీ పొడి వేసి బాగా శుభ్రం చేస్తే దుర్వాసన పోతుంది.

Image credits: Getty
Telugu

వెనిగర్

దుర్వాసన వస్తున్న పాత్రను నీళ్లు, వెనిగర్ కలిపిన ద్రావణంలో ఎక్కువసేపు నానబెట్టి శుభ్రం చేస్తే మొండి మరకలు, దుర్వాసన పోతాయి.

Image credits: social media
Telugu

బేకింగ్ సోడా

దుర్వాసన వస్తున్న పాత్రలో బేకింగ్ సోడా చల్లి, వేడి నీళ్లు పోయాలి. 15 నిమిషాల తర్వాత ఎప్పటిలాగే పాత్రను కడగాలి.

Image credits: Social Media
Telugu

నిమ్మరసం

నిమ్మరసాన్ని దుర్వాసన వస్తున్న పాత్రలో రుద్ది.. కొన్ని నిమిషాలు అలాగే ఉంచి తర్వాత ఎప్పటిలాగే కడగాలి.

Image credits: pinterest

వర్షాకాలంలో పప్పులు పాడవకుండా ఉండాలంటే ఇలా చేయండి!

మీ అందాన్ని పెంచే బ్లాక్ అండ్ వైట్ చీరలు.. ఓసారి ట్రై చేయండి!

ఎవరికి ఏ షేప్ బొట్టు అందాన్ని ఇస్తుందో తెలుసా?

ఈ బ్లౌజ్ డిజైన్స్ ఏ చీరలకైనా సూపర్ గా ఉంటాయి!