Telugu

అడ్జస్టబుల్ వెండి పట్టీలు.. ఈ కాలానికి తగ్గ డిజైన్లు

Telugu

ఈవిల్ ఐ పట్టీలు

వీకు దిష్టి తగలకూడదంటే ఇలాంటి పట్టీలు ఎంపిక చేసుకోవాలి. మీ సైజుకు తగ్గట్టుగా చిన్నగా, పెద్దగా మార్చుకోగలిగే పట్టీలు ఇవి.

Image credits: instagram- instagram\ google gemini
Telugu

మీనాకారీ ఆక్సిడైజ్డ్ పట్టీల డిజైన్

రిచ్ లుక్ కోసం ఇలాంటి మీనాకారీ ఆక్సిడైజ్డ్ పట్టీలను ట్రై చేయండి. ఇవి పార్టీలు, ఫంక్షన్లకు బెస్ట్ ఛాయిస్.

Image credits: instagram- instagram\ google gemini
Telugu

జోధ్‌పురి అడ్జస్టబుల్ పట్టీలు

ఇవి జోధ్‌పురి స్టైల్ పట్టీలు.  పెళ్లికూతుళ్లకు ఇలాంటి పట్టీలు అందంగా ఉంటాయి. 

Image credits: instagram- instagram\ google gemini
Telugu

సాలిటైర్ స్టోన్ వర్క్ బీడెడ్ పట్టీలు

రోజువారీ వాడకానికి సన్నని చైన్‌పై చిన్న చిన్న పూసలతో పాటు స్టోన్ వర్క్ ఉంటుంది. దీనికి ఉన్న అడ్జస్టబుల్ లాక్ లుక్‌ను మరింత పెంచుతుంది.

Image credits: instagram- instagram\ google gemini
Telugu

నల్ల పూసలతో సింపుల్ పట్టీలు

ఇది సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపిస్తూ ఫెమినైన్ లుక్ ఇస్తుంది. రూ.3000-4000 ధరలో ఇందులో చాలా వెరైటీలు దొరుకుతాయి.

Image credits: instagram- instagram\ google gemini
Telugu

ముత్యాల పైప్ వర్క్ సిల్వర్ పట్టీలు

ముత్యాల పైప్ వర్క్ పట్టీలు కూడా ఎస్తెటిక్, క్లాసీ ఛాయిస్ అని చెప్పుకోవాలి. ఇది పాదాలకు హెవీ, ఆకర్షణీయమైన లుక్‌ను ఇస్తుంది. వీటి ధర పదివేల రూపాయలు ఉంటుంది.

Image credits: instagram- instagram\ google gemini
Telugu

మువ్వల పట్టీలు

మువ్వలున్న వెండి పట్టీలు ఇవి.  ప్లెయిన్ నుంచి స్టోన్ వర్క్ వరకు ఇందులో చాలా వెరైటీలు అందుబాటులో ఉన్నాయి.

Image credits: instagram- instagram\ google gemini

Pearl Jewellery:బంగారం, డైమండ్స్ అవసరమే లేదు.. ముత్యాలతో మెరిసే చైన్స్

Blackbeads designs: 3 గ్రాముల్లో ట్రెండీ మంగళసూత్రాలు..డైలీవేర్ బెస్ట్

Blouse Designs: ఇలాంటి బ్లౌజులు ధరిస్తే... పొడుగ్గా కనిపిస్తారు..!

Necklace Designs: మెడకు నిండుగా కనిపించే నెమలి డిజైన్ నెక్లెస్‌లు