వేలికి నిండుగా, అందంగా కనిపించే బంగారు ఉంగరాలు.. ఇవిగో!
life Jun 15 2026
Author: Kavitha G Image Credits:PINTEREST
Telugu
ఫ్లవర్ డిజైన్ రింగ్
ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ హెవీ గోల్డ్ రింగ్ పెళ్లిళ్లు, ఫంక్షన్ల వంటి ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతుంది. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: INSTAGRAM
Telugu
ముత్యం డిజైన్ గోల్డ్ రింగ్
చిన్న స్టోన్స్, పెద్ద ముత్యంతో ఉన్న ఈ బంగారు ఉంగరం వేలికి నిండుగా, అందంగా కనిపిస్తుంది. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ డిజైన్ బెస్ట్ ఆఫ్షన్.
Image credits: pinterest
Telugu
స్క్వేర్ షేప్ గోల్డ్ రింగ్
వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ స్క్వేర్ షేప్ గోల్డ్ రింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఆడ, మగ ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. 8 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు.
Image credits: parakkatjewels.com
Telugu
స్టైలిష్ డిజైన్ గోల్డ్ రింగ్
పూ రేకుల డిజైన్ తో ఉన్న ఈ గోల్డ్ రింగ్ మోడ్రన్ లుక్ ఇస్తుంది. బడ్జెట్ సమస్య లేనివారికి ఇలాంటి రింగ్స్ మంచి ఎంపిక. ఇవి చేతులకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.
Image credits: Getty
Telugu
బ్యాండ్ స్టైల్ గోల్డ్ రింగ్
బ్యాండ్ స్టైల్ గోల్డ్ రింగ్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి రోజూవారీ వాడకానికి చాలా బాగుంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
Image credits: instagram @orochinajewelry
Telugu
హార్ట్ షేప్ రింగ్
వైట్ స్టోన్, హార్ట్ షేప్ డిజైన్ లో ఉన్న ఈ రింగ్ ఎప్పుడూ ఫ్యాషన్ నుంచి బయటకు పోదు. ఇలాంటి డిజైన్స్ అన్ని వయసులవారికి బాగుంటాయి. 5 గ్రాముల్లోపే తీసుకోవచ్చు.