Telugu

2 ఇన్ 1 గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో!

Telugu

లత్కన్ చైన్ స్టడ్స్

లత్కన్ చైన్, స్టడ్స్  కాంబో డిజైన్లు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. తక్కువ బంగారంతోనే మీరు ఇలాంటి ఇయర్ రింగ్స్ చేయించుకోవచ్చు. ఇవి యూనిక్‌గా, అందంగా కనిపిస్తాయి.

Image credits: insatgram
Telugu

పూసల స్టడ్స్‌తో లూప్ చైన్ ఇయర్ రింగ్స్

లూప్ చైన్‌తో వచ్చే పూసల స్టడ్స్ ఎప్పటికీ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వవు. ఇలా సింపుల్ పూసల స్టడ్స్ తీసుకొని, దానికి లూప్ చైన్ విత్ పెండెంట్ ట్రై చేయవచ్చు. ఇవి ఏ ఫంక్షన్‌కైనా సూట్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

మల్టీ చైన్ లత్కన్ స్టడ్స్

హార్ట్ షేప్ స్టడ్స్‌తో ఇలాంటి మల్టీ చైన్ లత్కన్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఈ డిజైన్‌లో మల్టీ చైన్ చివర్లో కూడా చిన్న చిన్న డిజైన్లు ఉంటాయి. ఇవి క్యూట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాయి.

Image credits: Gemini AI
Telugu

స్టోన్ చైన్‌తో స్టడ్స్

మీకు సింపుల్ జ్యువెలరీ ఇష్టమైతే, స్టోన్ చైన్ తో లత్కన్ స్టడ్స్ పర్ఫెక్ట్ ఆప్షన్. దీని సింపుల్, క్లాసీ లుక్.. ఆఫీస్, కాలేజ్, క్యాజువల్ ఔటింగ్స్‌కు బెస్ట్ ఛాయిస్.

Image credits: ChatGPT
Telugu

ఇంటర్‌లాక్ చైన్ స్టడ్స్

సింపుల్‌, స్టైలిష్ లుక్ కోసం ఇలాంటి ఇంటర్‌లాక్ చైన్, స్టడ్స్ మంచి ఎంపిక. ఇలాంటి డిజైన్స్ కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

బేబీ లాకింగ్ చైన్ లత్కన్ ఇయర్ రింగ్స్

బేబీ లాకింగ్ చైన్ లత్కన్ ఇయర్ రింగ్స్ రాయల్ లుక్‌ను ఇస్తాయి. ఇందులో గోల్డ్ పూసలతో సింపుల్ చైన్ వస్తుంది. దీన్ని వెనుకవైపు అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఏ వయసు వారికైనా బాగా నప్పుతుంది.

Image credits: instagram
Telugu

డబుల్ చైన్ లత్కన్ ఇయర్ రింగ్

చిన్న సైజులో చైన్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకునేవారికి డబుల్ చైన్ లత్కన్ స్టడ్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. బడ్జెట్ లో వస్తాయి.

Image credits: instagram

Cinnamon Water: రోజూ ఈ డ్రింక్ ఒక్క గ్లాస్ తాగినా చాలు.. ఎన్ని లాభాలో!

Polki Bangles: చేతులకు అందాన్ని తెచ్చే పోల్కీ గాజులు..ఎంత బాగున్నాయో

Saffron Water: ఉదయాన్నే కుంకుమపువ్వు నీళ్లు తాగితే షాకింగ్ ప్రయోజనాలు

Bengaluru Food: బెంగళూరు వెళితే ఈ 10 ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు