Telugu

ఈ సిల్వర్ బో రింగ్స్‌తో మీ లుక్ అదుర్స్.. చూసేయండి!

Telugu

సింపుల్ సిల్వర్ బో రింగ్

ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఈ సింపుల్, సన్నని, స్లీక్ డిజైన్ బో రింగ్‌ మంచి ఎంపిక. ఇది పూర్తిగా సాలిడ్ సిల్వర్‌తో తయారుచేస్తారు. ఇది ఏ డ్రెస్‌ తో అయినా చక్కగా నప్పుతుంది.

Image credits: Pinterest
Telugu

స్లీక్ హార్ట్‌షేప్ క్రిస్టల్ బో రింగ్

సాదాసీదా డిజైన్లకు బదులుగా, చేతులకు సాఫ్ట్ లుక్ ఇచ్చే ఈ క్రిస్టల్ బో రింగ్‌ను ట్రై చేయవచ్చు. ఇందులో చిన్న చిన్న క్రిస్టల్స్‌తో పాటు సన్నని రింగ్ ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

మార్కీస్ కట్ సిల్వర్ బో రింగ్

ఈ డిజైన్ చాలా యూనిక్‌గా ఉండటమే కాకుండా, రాయల్ లుక్‌ను ఇస్తుంది. ఇందులో మెరిసే క్రిస్టల్ స్టోన్స్‌తో పాటు అద్భుతమైన మార్కీస్ కట్స్ ఉన్నాయి.

Image credits: Pinterest
Telugu

పెర్ల్ స్టడెడ్ డ్రాప్ బో రింగ్

ఈ బో రింగ్ చాలా చంకీగా కనిపిస్తుంది. దీంట్లో సన్నని స్టోన్స్ పొదిగారు. దీనికి వేలాడుతున్న డ్రాప్ స్టోన్ డిజైన్ మీకు మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

మ్యాట్ ఫినిష్ బో రింగ్

ఇది మ్యాట్ శాటిన్ ఫినిషింగ్‌తో వచ్చే ఒక ప్రత్యేకమైన బో రింగ్. సాలిడ్ సిల్వర్ వర్క్, వేలాడే డిజైన్ దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. డైలీవేర్ ఈ డిజైన్ సూపర్ గా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

హెవీ డిజైన్ సిల్వర్ బో రింగ్

పూర్తిగా రాళ్లతో నిండిన ఈ హెవీ డిజైన్ రింగ్‌ను ట్రెడిషనల్, వెస్టర్న్.. రెండు రకాల దుస్తులపైనా ధరించవచ్చు. చాలా అందంగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

క్లాసీ సిల్వర్ బో రింగ్

మీకు క్లీన్ అండ్ నీట్ లుక్ కావాలంటే, ఈ క్లాసీ సిల్వర్ రింగ్‌ను ఎంచుకోవచ్చు. ఇది హెవీ ఫినిషింగ్‌తో వచ్చే క్లాసిక్ లూప్ ఉంగరం. ఏ డ్రెస్‌తోనైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: Pinterest

Chandbali Earrings: చీరల మీదకు హెవీ లుక్ ఇచ్చే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్

Pearl Mangalsutra: అదిరిపోయే ముత్యాల మంగళసూత్రం డిజైన్లు

Rajasthani bangles: ఈ రాజస్థానీ గాజులు.. చూస్తే వేసుకోకుండా ఉండలేరు

Anklet Designs: నల్లపూసలతో అదిరిపోయే పట్టీల డిజైన్లు.. చూసేయండి