ఈ డిజైన్ ఉంగరాలను ఒక్క గ్రాము బంగారంలో తీసుకోవచ్చు!
life Jul 11 2026
Author: Kavitha G Image Credits:youtube
Telugu
ఫ్లవర్ డిజైన్ రింగ్
వైట్ స్టోన్ పొదిగిన ఫ్లవర్ డిజైన్ రింగ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరికైనా సెట్ అవుతుంది. లైట్ వెయిట్ లో వస్తుంది.
Image credits: Pinterest
Telugu
హార్ట్ షేప్ గోల్డ్ రింగ్
చిన్న చిన్న వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ హార్ట్ షేప్ గోల్డ్ రింగ్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. 1 గ్రాములో తీసుకోవచ్చు.
Image credits: instagram- junu_aj_gold
Telugu
ఇన్ఫినిటీ డిజైన్
ఇన్ఫినిటీ డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ రింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్, స్టైలిష్ లుక్ ఇష్టపడేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక.
Image credits: Pinterest
Telugu
జిగ్ జాగ్ ప్యాటర్న్ గోల్డ్ రింగ్
లీఫ్ డిజైన్ లో జిగ్ జాగ్ ప్యాటర్న్ లో ఉన్న ఈ గోల్డ్ రింగ్ నేటి తరం అమ్మాయిలకు ఇట్టే నచ్చుతుంది. ఇది అన్ని రకాల దుస్తులతో చక్కగా మ్యాచ్ అవుతుంది.
Image credits: Pinterest
Telugu
లీఫ్ డిజైన్ గోల్డ్ రింగ్
స్టోన్స్, గోల్డ్ కాంబినేషన్ ఎప్పడూ సూపర్ గానే ఉంటుంది. ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ లో ఉన్న అడ్జెస్టబుల్ గోల్డ్ రింగ్ ఎవ్వరికైనా సెట్ అవుతుంది.
Image credits: dishisdesignerjewellery instagram
Telugu
బటర్ ఫ్లై డిజైన్ గోల్డ్ రింగ్
బటర్ ఫ్లై డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ రింగ్ సింపుల్, క్లాసీ లుక్ ఇస్తుంది. హెవీ డిజైన్స్ ఇష్టపడని వారికి ఇది మంచి ఎంపిక. 1 గ్రాములో తీసుకోవచ్చు.