మనం తినే ఆహారం హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. రుతుచక్రాన్ని నియంత్రించే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల పనితీరు మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది.
Image credits: Getty
Telugu
పీరియడ్స్ త్వరగా వస్తాయా?
కొన్ని రకాల ఆహారాలు నెలసరిని ముందుగానే వచ్చేలా చేస్తాయని అంటారు. వీటిలో ఖర్జూరాలు కూడా ఒకటని నమ్ముతారు.
Image credits: Getty
Telugu
విటమిన్లు, మినరల్స్ పుష్కలం
ఖర్జూరాల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మహిళల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
రోజుకెన్ని ఖర్జూరాలు?
ఖర్జూరాలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది గర్భాశయ సంకోచాలను ప్రేరేపించి, నెలసరి త్వరగా రావడానికి సహాయపడవచ్చు.
Image credits: Getty
Telugu
అధ్యయనాలు ఏం చెప్పాయి?
రోజూ ఖర్జూరాలు తినడం వల్ల పెల్విక్ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది నెలసరి రావడానికి కారణం అవుతుంది.
Image credits: Getty
Telugu
మెగ్నీషియం, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి
ఖర్జూరాల్లో మెగ్నీషియం, ఫ్యాటీ యాసిడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Image credits: Getty
Telugu
నెలసరి నొప్పి
ఖర్జూరాల్లో ఉండే మెగ్నీషియం, ఇతర పోషకాలు నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, కండరాల నొప్పులను తగ్గించేందుకు చాలా సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
ఒత్తిడిని తగ్గిస్తుంది
పీరియడ్స్‌కు ముందు, ఆ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, మూడ్ స్వింగ్స్‌ను తగ్గించడానికి ఖర్జూరాలు సహాయపడతాయి.