మెరిసే బంగారంతో చేసిన భారీ హారం ఇది. మెడలో వేసుకుంటే ఎంతో నిండుగా ఉంటుంది.
పెద్ద పెండెంట్ తో వచ్చిన హారం ఇది. కనీసం ఏడు తులాల్లో ఇలాంటి హారం లభిస్తుంది.
ఈ బంగారు హారం కేవలం నాలుగు నుంచి అయిదు తులాల్లోనే వస్తుంది.
ఇలాంటి బంగారు హారం చూస్తే ఎవరికైనా వేసుకోవాలనిపిస్తుంది. ఇది ఆరు తులాల్లో మార్కెట్లో లభిస్తుంది.
పెండెంట్ పెద్దగా వచ్చిన గోల్డ్ హారం ఇది. పెళ్లి కూతుళ్లకు బెస్ట్ ఛాయిస్ ఇది.
బంగారు హారంలో ఇది కొత్త డిజైన్. హారం కొనాలనుకునే వారు ఇలాంటిది ప్లాన్ చేసుకోండి.
కాసుల పేరు డిజైన్ తో వచ్చే బంగారు హారం ఇది. ఇది ఎనిమిదితులాల బరువుతో వస్తుంది.
Necklace Designs: చీర మీదకు ఈ మల్టీ లేయర్ నక్లెస్ ఒక్కటి ఉన్నా చాలు
Mouth Ulcers: నోటి పూత ఉన్నచోట ఇది రాస్తే చాలు క్షణాల్లో రిలీఫ్
Silver Earrings: ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా నచ్చేస్తాయి!
Frill Blouse Designs: ఫ్రిల్స్ తో బ్లౌజ్ కి డిజైనర్ లుక్... చీరకే అందం