Telugu

ఈ వెండి ముక్కుపుడకలతో మీ అందం రెట్టింపు కావడం పక్కా!

Telugu

వెండి ముక్కుపుడకల ప్రత్యేకత

వెండి ముక్కుపుడకలు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్‌లో భాగమయ్యాయి. వీటి రస్టిక్ బోహో లుక్ ఏ డ్రెస్సుకైనా ప్రత్యేక ఆకర్షణ ఇస్తుంది. ఇవి లైట్ వెయిట్ లో వస్తాయి. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి.

Image credits: Instagram
Telugu

ప్రెస్-ఆన్ సిల్వర్ నోస్ రింగ్

మీకు ముక్కుకి రంధ్రం లేకపోయినా, ముక్కుపుడక పెట్టుకోవాలని సరదాగా ఉందా? అయితే ప్రెస్-ఆన్ సిల్వర్ నోస్ రింగ్ మంచి ఎంపిక. దీని పైభాగంలో స్క్వేర్ షేప్‌లో స్టడ్ ఉంటుంది.

Image credits: Instagram
Telugu

ఫ్లోరల్ ప్యాటర్న్ సిల్వర్ నోస్ పిన్

రోజూ పెట్టుకోవడానికి ఫ్లోరల్ డిజైన్ ఉన్న సిల్వర్ నోస్ పిన్స్ చాలా అందంగా ఉంటాయి. దీని ముందు భాగంలో చిన్న పువ్వు డిజైన్, దానిపై ఆకుపచ్చ రాళ్లతో చక్కటి పనితనం కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

హాఫ్ సర్కిల్ డిజైన్

మీ ముక్కు పొడవుగా ఉండి, పెద్ద ముక్కుపుడకలు ఇష్టపడితే, ఈ హాఫ్ సర్కిల్ డిజైన్ వెండి నోస్ పిన్ మీకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. జాలీ ప్యాటర్న్‌తో చేసిన ఈ డిజైన్ రాయల్ లుక్ ఇస్తుంది.

Image credits: Instagram
Telugu

సెంటర్ నోస్ రింగ్ డిజైన్

ట్రెండీ, మినిమల్ లుక్ కావాలనుకుంటే సెంటర్ నోస్ రింగ్ అద్భుతమైన ఆప్షన్. దీన్ని ముక్కు మధ్య భాగంలో ధరిస్తారు. దీని ఫ్రంట్ డిటైలింగ్ ముక్కుపుడకను మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.

Image credits: AI
Telugu

పాన్ షేప్ సిల్వర్ నోస్ పిన్

మీ ముక్కు పెద్దగా ఉంటే, పాన్ షేప్ పెద్ద నోస్ రింగ్స్ మీ ముఖానికి బాగా నప్పుతాయి. వీటికి కింద వేలాడే చిన్న ముత్యాలు లేదా పూసలు ఉండటంతో మరింత ట్రెండీగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ 3D డిజైన్

3D ఫ్లోరల్ డిజైన్‌తో ఉన్న ఆక్సిడైజ్డ్ సిల్వర్ నోస్ పిన్స్ ఈ మధ్య బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇందులో బ్లాక్ సిల్వర్ ఫినిషింగ్‌తో మధ్యలో అందమైన పువ్వు ఉంటుంది. 

Image credits: Instagram
Telugu

కాయిన్ డిజైన్ నోస్ పిన్

మీకు బోహో, రస్టిక్ స్టైల్ ఇష్టమైతే, కాయిన్ డిజైన్ సిల్వర్ నోస్ పిన్ మంచి ఆప్షన్. గుండ్రటి ఆకారంలో ఉండే ఈ  ముక్కుపుడకపై చక్కటి నగిషీ ఉంటుంది. 

Image credits: Pinterest

Kitchen Cabinets: ఈ కలర్ కాంబినేషన్ తో మీ కిచెన్ లుక్కే మారిపోతుంది

Bangles Design: మెరిసే గాజు గాజులు.. ట్రెండీ డిజైన్స్ ఇవే!

Heavy Earrings: వేలాడే గోల్డ్ టాసెల్ ఇయర్ రింగ్స్.. డిజైన్స్ చూసేయండి

V Neck Blouse: ఎలాంటి చీరలకు అయినా సూటయ్యే వి నెక్ బ్లౌజు డిజైన్లు..!