Telugu

ఈ మెట్టెలతో మీ పాదాలకు సరికొత్త అందం.. ఓ లుక్కేయండి

Telugu

హార్ట్ మోటిఫ్ మెట్టెలు

హార్ట్ మోటిఫ్ సిల్వర్ మెట్టెల డిజైన్ చాలా బాగుంటుంది. ఆక్సిడైజ్డ్ లుక్‌లో ఉండే ఈ మెట్టెలు ఆఫీస్ వేర్‌కు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.

Image credits: silver_store_matapayals instagram
Telugu

స్టోన్ వర్క్ మెట్టెలు

స్టోన్ వర్క్ మెట్టెలు డైలీవేర్ కి మంచి ఆప్షన్. ఇవి మీ పాదాలకు స్టైలిష్ లుక్ ఇస్తాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.

Image credits: nakoda_jewellers11
Telugu

గోల్డెన్ మెట్టెలు

గోల్డెన్ మెట్టెల్లో ఈ డిజైన్ చాలా సింపుల్, సోబర్ లుక్ ఇస్తుంది. ఇవి పెట్టుకుంటే పాదాలు చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ మెట్టెలు

ఫ్లోరల్ డిజైన్ మెట్టెలు బరువు తక్కువగా, స్టైలిష్‌గా ఉంటాయి. ఇవి మీ పాదాలకు నిండుగా కనిపిస్తాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

మార్బుల్ ఎనామెల్ మెట్టెలు

మార్బుల్ ఎనామెల్ పెయింట్ తో ఉన్న ఈ మెట్టెల డిజైన్ చాలా యూనిక్, స్టైలిష్‌గా ఉంటుంది. ఆఫీస్ లుక్ కోసం ఇలాంటి మెట్టెలను ట్రై చేయవచ్చు.

Image credits: instagram

Nose Bali: జీన్స్, వెస్ట్రన్ వేర్ పైకి ఈ బాలి పెట్టుకుంటే అదిరిపోతారు

Gold Bracelet: లైట్ వెయిట్ గోల్డ్ బ్రేస్లెట్స్.. డైలీవేర్ కి బెస్ట్

Gold Earrings: రోజూ పెట్టుకోవడానికి ఈ బంగారు కమ్మలు చాలా బాగుంటాయి

Dark Chocolate: ఆడవాళ్లు డార్క్ చాక్లెట్ ఎందుకు తినాలో తెలుసా?