Telugu

Pearl Mangalsutra:ముత్యాల కాంబినేషన్ లో మంగళసూత్రం డిజైన్లు...చూసేయండి

Telugu

లాకెట్ కి బదులు ముత్యాలు..

ఈ ముత్యాల మంగళసూత్రం సింపుల్ గా, అందంగా ఉంటుంది. మొత్తం నల్లపూసల గొలుసుకు.. కింద లాకెట్ కి బదులుగా వివిధ సైజుల్లో ముత్యాలు గుచ్చారు. సింపుల్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

చిన్న ముత్యం లాకెట్ తో...

సింగిల్ లేయర్ నల్లపూసల దండకు.. కింద లాకెట్ గా ఒక సింగిల్ ముత్యం జోడిస్తే సరిపోతుంది. ఈ ముత్యానికి చుట్టూ చిన్న రాళ్లు పొదిగి ఉన్నాయి. షార్ట్ మంగళసూత్రంగా వేసుకుంటే బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

ముత్యాల పూసలు..

ఇది కూడా సింగిల్ లేయర్ నల్లపూసల గొలుసు. దీనికి.. కింద రెండు ముత్యాలు, మధ్యలో.. ఒక బంగారం పూసను జోడించారు. ఇది.. చాలా హుందాగా ఉంటుంది.  డీసెంట్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

డిఫరెంట్ లుక్ తో...

సింగిల్ లేయర్ నల్లపూసల గొలుసుకు.. ఒక సింపుల్ లాకెట్ ని జోడిస్తే సరిపోతుంది. కింద ముత్యం వేలాడుతూ ఉండే ఈ డిజైన్ చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

మంగళసూత్రం డిజైన్..

రెండు లేయర్డ్ నల్లపూసల గొలుసుకు రెండు సూత్రాలు ఉంటాయి. ఈ సూత్రాల చుట్టూ.. ముత్యాలు డిజైన్ చేసి ఉంటాయి. చీరల మీదకు ఇలాంటి మంగళసూత్రాలు చాలా అందంగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

నల్లపూసలు, తెల్లపూసల కాంబినేషన్..

నల్లపూసలు, తెల్ల పూసలు, బంగారు పూసల కాంబినేషన్ లో ఉన్న ఈ మంగళసూత్రం డిజైన్ చాలా అందంగా ఉంటుంది. మధ్యలో.. కింద పెద్ద ముత్యం పెట్టడం వల్ల మెడ నిండుగా కనిపిస్తుంది..

Image credits: pinterest

Ruffle Sarees: అందమైన రంగుల్లో రఫుల్ చీరలు.. పార్టీలకు అదిరిపోతుంది

Ring Mangalsutra: చైన్, బ్రేస్లేట్ కాదు..రింగ్ మంగళసూత్రాలు చూశారా?

Dry Fruits: రోజుకు ఎన్ని బాదం, జీడిపప్పులు తింటే హెల్త్ కు బెనిఫిట్?

కేవలం వారంరోజులు ఉప్పు తినకుంటే ఏమవుతుందో తెలుసా?