Telugu

Kundan Earrings: మీకు రాయల్ లుక్ ఇచ్చే స్టోన్ ఇయర్ రింగ్స్.. చూసేయండి

Telugu

కుందన్ జుంకాలు..

ప్లెయిన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ధరించడం బోర్ కొట్టిందా? అయితే.. కుందన్ ఇయర్ రింగ్స్ ధరించాల్సిందే.  ఇవి చాలా ఫ్యాషనబుల్ గా కూడా ఉంటాయి. 

Image credits: Pinterest
Telugu

కుందన్ ఇయర్ రింగ్స్

పెద్ద ఇయర్ రింగ్స్ వద్దు అనుకుంటే.. స్టోన్, కుందన్ వర్క్‌తో ఉన్న ఇలాంటి ఇయర్ రింగ్స్ కొనండి. ఇవి చాలా ఫ్యాషనబుల్ లుక్ ఇస్తాయి. వెస్ట్రన్ దుస్తులకు కూడా సూట్ అవుతాయి

Image credits: Pinterest
Telugu

గోల్డ్ కుందన్ టాప్స్ ఇయర్ రింగ్స్

ఈ రోజుల్లో ట్రెడిషనల్ జ్యువెలరీకి చాలా డిమాండ్ ఉంది. మీరు టెంపుల్ గోల్డ్ ఇయర్ రింగ్స్‌ను కస్టమైజ్ చేయించి కుందన్ ఇయర్ రింగ్స్‌గా మార్చుకోవచ్చు. 

Image credits: Pinterest
Telugu

ట్రెడిషనల్ కుందన్ ఇయర్ రింగ్స్

బంగారు లాంగ్ ఇయర్ రింగ్స్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఆకు ఆకారంలో ఉన్న కుందన్ ఇయర్ రింగ్స్ కొనొచ్చు. ఇవి బరువు తక్కువగా ఉండటంతో పాటు లుక్ కూడా అదిరిపోతుంది. 

Image credits: Pinterest
Telugu

పెళ్లిళ్లకు కుందన్ టాప్స్

బడ్జెట్ ప్రాబ్లమ్ లేకపోతే, కాస్త లగ్జరీ ఫీల్ కోసం ఇలాంటి ఫ్లోరల్ కుందన్ ఇయర్ రింగ్స్ కొనండి. ఇవి 10-15 గ్రాముల్లో తయారవుతాయి. రాజస్థానీ లుక్ ఇస్తాయి..

Image credits: Pinterest
Telugu

గోల్డ్ కుందన్ టాప్స్ ఇయర్ రింగ్స్

మీరు స్టడ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇష్టపడితే, ఇది కచ్చితంగా ఎంచుకోవాల్సిన మోడల్. ఇందులో గోల్డ్‌తో పాటు స్టోన్ వర్క్ ఉన్న ఇయర్ రింగ్స్ ఎంచుకోండి. రాయల్ లుక్ ఇస్తాయి.

Image credits: Pinterest

Mangalsutra: మంగళసూత్రం నెక్లెస్‌.. ఇదొక్కటి వేసుకున్నా చాలు

Barley Water: బార్లీ నీళ్లను రెగ్యులర్ గా తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Toe Ring: శ్రావణమాసానికి ట్రెండీ మెట్టెల డిజైన్లు మీకోసమే

Green Suits: శ్రావణంలో ప్రతి అమ్మాయి ట్రై చేయాల్సిన గ్రీన్ డ్రెస్సులు