Telugu

శ్రావణమాసానికి ట్రెండీ మెట్టెల డిజైన్లు మీకోసమే

Telugu

ఆక్సిడైజ్డ్ ఫ్లోరల్ మెట్టెలు

ఫోరల్ డిజైన్ ఉన్న ఆక్సిడైజ్డ్ సిల్వర్ మెట్టెలు ఇవి. శ్రావణమాసానికి పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి.

Image credits: zalkari.com
Telugu

నెమలి డిజైన్ హెవీ మెట్టెలు

నెమలి ఆకృతిలో ఉన్న వెండి మెట్టెలు చాలా రాయల్‌గా కనిపిస్తాయి. ఈ డిజైన్ మీ లుక్‌కు మరింత అందాన్ని జోడిస్తుంది.

Image credits: instagram
Telugu

మువ్వలతో మెట్టెలు

మువ్వలతో వచ్చే మెట్టెలు ఇవి.  పూజల వంటి వాటికి ఈ డిజైన్ అద్భుతంగా ఉంటుంది.

Image credits: thechandistudio.co
Telugu

కమలం మెట్టెలు

కమలం డిజైన్ తో వచ్చే హెవీ సిల్వర్ మెట్టెలు ఇవి. దీని డిజైన్ పాదాలకు స్టైలిష్, రాయల్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: eternz.com
Telugu

కుందన్ మెట్టెలు

వెండి మెట్టెల్లో ఫ్యూజన్ లుక్ కావాలనుకుంటే కుందన్ వర్క్ ఉన్న హెవీ మెట్టెలను ప్రయత్నించండి. 

Image credits: pinterest
Telugu

ట్రైబల్ కాయిన్ డిజైన్ మెట్టెలు

కాయిన్ డిజైన్ మెట్టెలు ఈ రోజుల్లో బాగా పాపులర్. దీని బోల్డ్ ప్యాటర్న్ సాధారణ చీర లేదా సూట్‌ను కూడా స్టైలిష్, యూనిక్‌గా మారుస్తుంది.

Image credits: pinterest
Telugu

కొత్త డిజైన్ మెట్టెలు

డిజైనర్ మెట్టెలు ఇవి. ఇవి పూర్తిగా వెండితో తయారైనవే. 

Image credits: Silver Linings

Green Suits: శ్రావణంలో ప్రతి అమ్మాయి ట్రై చేయాల్సిన గ్రీన్ డ్రెస్సులు

Silver Bow Rings: ఈ సిల్వర్ బో రింగ్స్‌తో మీ లుక్ అదుర్స్.. చూసేయండి!

Chandbali Earrings: చీరల మీదకు హెవీ లుక్ ఇచ్చే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్

Pearl Mangalsutra: అదిరిపోయే ముత్యాల మంగళసూత్రం డిజైన్లు