Telugu

మంగళసూత్రం నెక్లెస్‌.. ఇదొక్కటి వేసుకున్నా చాలు

Telugu

గోల్డ్ మంగళసూత్రం నెక్లెస్

హారం, మంగళసూత్రం రెండూ ఒకే దాంట్లో చేయించుకుంటే ఎంతో బావుంటుంది. మంగళసూత్రంలో నెక్లెస్ లుక్ కూడా వచ్చేలా ఈ డిజైన్లను ప్రయత్నించండి.

Image credits: instagram
Telugu

ఫ్లోరల్ మంగళసూత్రం నెక్లెస్ గోల్డ్

ఇలాంటి మంగళసూత్రం డిజైన్ చూస్తే ఎవరి మనసైనా గల్లంతే. సంప్రదాయ దుస్తులపై ఇది అద్భుతమైన లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

డబుల్ చైన్ మంగళసూత్రం

బంగారు గొలుసుకు నల్లపూసలతో పాటు రెండు లాకెట్లు జత చేసి ఉన్న మంగళసూత్రం డిజైన్ ఇది. ఫిలిగ్రీ వర్క్ డిటైలింగ్‌తో ఇవి చాలా అందంగా కనిపిస్తున్నాయి.

Image credits: instagram
Telugu

లాంగ్ గోల్డ్ చైన్ మంగళసూత్రం

సన్నని బంగారు గొలుసుపై మువ్వలు, గోల్డ్ లాకెట్‌తో ఉన్న మంగళసూత్రం డిజైన్ ఇది. దీన్ని ధరిస్తే టాప్ క్లాస్ రిచ్ లుక్ వస్తుంది. 

Image credits: instagram
Telugu

హాఫ్ మూన్ మంగళసూత్రం నెక్లెస్

ఈ మంగళసూత్రం సింపుల్‌గా ఉన్నా డిటైలింగ్ చాలా గ్రాండ్‌గా ఉంటుంది.  స్టైల్, ఫ్యాషన్‌కు ఇది బెస్ట్ కాంబో.

Image credits: instagram
Telugu

బ్లాక్ గోల్డ్ చైన్ మంగళసూత్రం

మంగళసూత్రం నెక్లెస్‌లో ఇది ఒక ఫ్యాన్సీ డిజైన్. దీనిపై కలశం, సన్నని జాలీ వర్క్ ఉన్నాయి. 

Image credits: instagram
Telugu

చోకర్ చైన్ మంగళసూత్రం

ఇలాంటి మంగళసూత్రం స్టైల్ నెక్లెస్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది నల్లపూసలు, గోల్డ్ స్నేక్ చైన్‌పై ఉంటుంది.

Image credits: instagram

Barley Water: బార్లీ నీళ్లను రెగ్యులర్ గా తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Toe Ring: శ్రావణమాసానికి ట్రెండీ మెట్టెల డిజైన్లు మీకోసమే

Green Suits: శ్రావణంలో ప్రతి అమ్మాయి ట్రై చేయాల్సిన గ్రీన్ డ్రెస్సులు

Silver Bow Rings: ఈ సిల్వర్ బో రింగ్స్‌తో మీ లుక్ అదుర్స్.. చూసేయండి!