ట్రెండీ స్టైల్‌లో కుందన్లతో వచ్చే పాపిడి బిళ్ల ఇది. ఇది కేవలం 4 గ్రాముల బరువులోనే వస్తుంది.
ఇది చాంద్‌బాలీ ప్యాటర్న్‌లో ఉన్న పాపిడి బిళ్ల. ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.
మోడ్రన్ డిజైన్లలో పాపిడి బిళ్ల కావాలంటే శుభకార్యాల కోసం ఇలాంటి గోల్డ్ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. ఇది చాలా పాపులర్.
ఇది టెంపుల్ స్టైల్ పాపిట బిళ్ల. ఇది చాలా స్టైలిష్‌గా, ప్రత్యేకంగా ఉంటుంది. ఏళ్ల తరబడి ట్రెండ్‌లో నిలిచే డిజైన్ ఇది.
తక్కువ బరువులో సంప్రదాయ పాపిడి బిళ్ల కావాలనుకుంటే ఈ బిహారీ ప్యాటర్న్‌ను ఎంచుకోవచ్చు. ఇది 3-4 గ్రాముల బరువులో తయారవుతుంది.
జడౌ పాపిడి బిళ్ల డిజైన్ ఏళ్ల తరబడి ట్రెండ్‌లో ఉంది. ఇలాంటి డిజైన్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు.
చిన్న మువ్వలు వేలాడే పాపిట బిళ్ల ఇది. పెట్టుకుంటే ఎవరైనా ఎంతో కళగా ఉంటారు.
Masala Tea: ఘుమఘుమలాడే మసాలా టీ ఇలా చేస్తే అదుర్స్
Gold chain: మెడ నిండుగా కనిపించే గోల్డ్ చైన్స్..నక్లెస్ అవసరమే లేదు
Hidden Mangalsutra: వెస్ట్రన్ దుస్తులకు కూడా సూటయ్యే మంగళసూత్రాలు
Flower Necklace: చీరతో పాటూఈ పూల నెక్లెస్‌లు వెేసుకుంటే మెరిసిపోతారు