ఇలాంటి మోడల్స్ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి. సన్నని చైన్ కి మధ్యలో నల్లపూసలు. . సింగిల్ స్టోన్ లాకెట్ చాలా అందంగా ఉంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్ లో కూడా ఇవి ఈజీగా లభిస్తాయి.
Image credits: instagram
Telugu
ఇన్ఫినిటీ నాట్ మంగళసూత్రం
ఈ ఇన్ఫినిటీ నాట్ మంగళసూత్రం సింపుల్‌గా ఉన్నా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఆఫీస్‌కు, రోజువారీగా, పెళ్లిళ్లకు కూడా దీన్ని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ డిజైన్లు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి.
Image credits: instagram
Telugu
వర్టికల్ హార్ట్ షేప్ మంగళసూత్రం
యూనిక్, మోడ్రన్ లుక్ కోసం హార్ట్ షేప్ ముత్యాల మంగళసూత్రం బెస్ట్ ఆప్షన్. ఇందులో నల్ల ముత్యాల పనితనం ఉంటుంది, దానికి జతగా చిన్న హార్ట్ లాకెట్ చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
స్టార్‌బర్స్ట్ మంగళసూత్రం డిజైన్
మోడ్రన్ బార్ డిజైన్, నల్లపూసల కాంబినేషన్ ఉద్యోగాలు చేసే మహిళలకు పెర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. రెగ్యులర్ మంగళసూత్రాలు బోర్ కొడితే దీన్ని ఎంచుకోండి.మెడకు చాలా అందాన్ని ఇస్తాయి.
Image credits: instagram
Telugu
డ్యూయల్ లీఫ్ మంగళసూత్రం
స్టైలిష్ నెక్లెస్‌లా కనిపించే ఈ మంగళసూత్రానికి డ్యూయల్ లీఫ్ జిర్కాన్ జత చేశారు. ఇది మోడ్రన్ మంగళసూత్రంగానే కాకుండా, పెండెంట్ లోటును కూడా తీరుస్తుంది.
Image credits: instagram
Telugu
టూ టోన్ మంగళసూత్రం డిజైన్
3 గ్రాముల సన్నని బంగారు గొలుసులో ఫరెవర్ హ్యాండ్ టూ టెన్ లాకెట్ ఉంది. ఇందులో రెండు, మూడు పూసలు మాత్రమే వాడటం దీని ప్రత్యేకత. ఇది మరింత స్టైలిష్, హిడెన్ లుక్ ఇస్తుంది.
Image credits: instagram
Telugu
సాలిటైర్ హార్ట్ మంగళసూత్రం
బడ్జెట్ తక్కువగా ఉంటే, 9Kt గోల్డ్ డైమండ్‌తో చేసిన ఇలాంటి సాలిటైర్ హార్ట్ మంగళసూత్రాన్ని కొనండి. ఈ రోజుల్లో మహిళలు ఇలాంటి డిజైన్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.